images scrolling
AP NEWS
transfers2025 main points
LATEST INFORMATION-UTF VEERAVASARAM
utf
Pages
Sunday, December 6, 2020
Thursday, November 26, 2020
🩺 హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం.....🩺
🩺 హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం.....🩺
👉 హెల్త్ కార్డులలో మార్పులను 7 రోజులోగా సరిదిద్దుకోవాలి : గౌ౹౹ సిఇఓ గారు....
👉 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌గారు కల్పించారు.
👉 ఇహెచ్‌ఎస్ లాగిన్ నందు హెల్త్ కార్డులలో మార్పులను 7 రోజులోగా సరిదిద్దుకోవాలని సిఇఓ గారు కోరారు.
👉 సరిదిద్దిన అనంతరం ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కార్డుల స్థానంలో స్మార్ట్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నారని తెలియజేశారు.
👉 కనుక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హెల్త్ కార్డులో సమాచారం సవరించుకొని స్మార్ట్ హెల్త్ కార్డు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
EHS health card edit link
Wednesday, November 25, 2020
Saturday, November 21, 2020
Tuesday, November 17, 2020
sgt posts information in primary school
అధికారికంగా కాదు deowg నందు గల వివిధ పైల్స్ నుండి రూపోందిం చబడింది
Tuesday, November 10, 2020
Saturday, November 7, 2020
Thursday, November 5, 2020
Wednesday, November 4, 2020
D A 27.248% నుంచి 30.392% కు పెంచుతూ విడుదలైన G o Ms no94 Dt 4/11/2020
da g o 94 dt 4/11/2020
👉1/7/2018 నుండి 31/12/2020 వరకు 30 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు జనవరి 2021 నుండి చెల్లిస్తారు .
👉cps వారికైతే ఈ 30 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను
3 వాయిదాలలో cash గా జనవరి 2021 నుండి చెల్లిస్తారు .
👉జనవరి 2021 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది
30 నెలల da arrear దాదాపుగా తెలిపే da పట్టిక
Sunday, November 1, 2020
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు - సంక్షిప్తంగా
01-11-2020 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి.
1. అదే రోజు తల్లిదండ్రుల సమావేశం జరిపి పిల్లలను పాఠశాలలకు పంపుటకు సంసిద్దులను చేసి,వారి యొక్క అభిప్రాయాలను కూడా నమోదు చేయాలి.
2. 02-11-2020న 9,10 తరగతులను ప్రారంభించాలి.
3. 23-11-2020 నుండి 6-8 తరగతులను ప్రారంభించాలి.
4. 14-12-2020 నుండి 1-5 తరగతులను ప్రారంభించాలి.
5. సాధారణ తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చో బెట్టాలి.
6. ఒక రోజు 9 వతరగతి, మరుసటి రోజు 10 వతరగతి అనగా రోజు మార్చి రోజు విద్యార్థులు తరగతి వారీగా హాజరు కావాలి.అయితే ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలి.
7. పాఠశాల ఉ.9 గం.ల నుండి మ1.45 గం.ల వరకు ఉంటుంది. 9 am -9.15am- కోవిడ్ సూచనలు. 9.15 నుండి తరగతులు ప్రారంభమవుతాయి. 8. ప్రతి 45ని పీరియడ్ తరువాత 5నిllనీటికోసం,10నిll యోగా, సాధారణ నడక ప్రాణాయామం లాంటివి చేయాలి.
9. మధ్యాహ్నం 1గం.ల తరువాత చివరి 45ని విద్యార్థులకు భోజన సమయం.
10. విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ ధరించాలి,చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు భౌతిక దూరం పాటించాలి.
11.1.45 తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్ళి పోతారు.
12.2 pm -4.15 pm పాఠశాలకు రాని విద్యార్థులకు అన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు భోదన చేయాలి.
13.ఎస్.సి ఆర్.టి.ఇ వారి ప్రణాళిక ప్రకారం నవంబరు 2 నుండి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు జరుగును.మొత్తం 180రోజులు పనిదినాలు వస్తాయి.
14.పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ కోసం అభ్యాస, దీక్షా యాప్ల ద్వారా తెలుసుకోగలరు.దూరదర్శన్, మరియు వాట్సాప్,యూట్యూబ్ ద్వారా విషయ సంగ్రహణ చేయువిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.
Thursday, October 29, 2020
DEPART MENT TEST MAY 2020 NOTIFICATION TIME TABLE
23/11/2020MONDAY(FORE NOON) –10.00 AM to 12.00 Noon
8. Departmental Test for Gazetted Officers of the Education Department, First Paper(WITH BOOKS)
23/11/2020MONDAY (AFTER NOON)
-3.00 PM to 5.00 PM
97. Departmental Test for Gazetted Officers of the
Education Department, SecondPaper(WITH BOOKS)
LIST OF COMBINATION TESTS WHICH REQUIRED MINIMUM OF 40MARKS IN EACH PAPER
24/11/2020TUESDAY
(FORE NOON) –10.00 AM to 12.00 Noon
141. The
Accounts Test for Executive Officers (WITH
BOOKS)
LISTOF TESTSWHICHREQUIRE MINIMUMOF40MARKSINEACHPAPERFORPASSINGTHETEST
Subscribe to:
Comments (Atom)
utf veeravasaram team
UTF VEERAVASARAM మండల కార్యదర్శి వర్గ సభ్యులు 2019
| గౌరవాధ్యక్షులు |
Ch కుమార్ బాబ్జీ |
M P P S ,MUTHRASI GUDEM | 9949151934 |
| అధ్యక్షులు |
K నాగ మునేశ్వరరావు |
M P P S NADAPANA VARI PALEM | 9491625436 |
| సహాధ్యక్షులు |
M M Ch శ్రీనివాసరావు |
M P P S MAIN TOLERU | 887939358 |
| సహాధ్యక్షురాలు |
G శ్రీలక్ష్మి |
M P P S,UTTARAPALEM | 8790252456 |
| ప్రధాన కార్యదర్శి |
D.పుల్లారావు |
M P P S NO:2 RAYAKUDURU | 9491720541 |
| కోశాధికారి |
A జాన్సన్ |
Z P H S MATSYAPURI | 9652690398 |
| కార్యదర్శులు | B.అచ్చియ్య | M P P S UTTARAPALEM/TOLERU | 9441448707 |
| A రవి కుమార్ | M P P S, J.R.PETA | 9494708170 | |
| N నరసింహ రాజు | M P P S PADAMATI PALEM |
9492242225 | |
| M దుర్గారావు | M P P S CHINAPETA/VVRM | 9492566512 | |
| N భాను మహేష్ | Z P H S DUSANAPUDI | 9989482899 | |
| G V రమణ | M P P S ,Ch GARUVU | 9441752134 | |
| A మాధవరావు | M P U P S ,PANJA VEMAVARAM | 8919220152 | |
| M S సూర్యచంద్ర కుమార్ | M P P S MENTEPUDI | 9490928865 | |
| P సత్యనారాయణ | M P P S (A A) MATSYAPURI | 7013065862 | |
| ఆడీట్ కన్వీనర్ | L V V S శర్మ | M P P S K V STREET/RKD | 9491721636 |
| జిల్లా కౌన్సిలర్స్ | K నాగ మునేశ్వరరావు | M P P S NADAPANA VARI PALEM | 9491625436 |
| D.పుల్లారావు | M P P S NO:2 RAYAKUDURU | 9491720541 | |
| Ch కుమార్ బాబ్జీ | M P P S ,MUTHRASI GUDEM | 9949151934 | |
| P నరసింహరావు | Z P H S, KONITHIWADA | 9866909357 | |
| p సాయిబాబు | Z P H S VEERAVASARAM | 9652801014 | |
| B కృష్ణారావు | M P P S MAIN KONITHIWADA | 9491173702 | |
| P హరేకృష్ణ | Z P H S ANDALURU | 8985497896 | |
| రాష్ట్ర కౌన్సిలర్ | Ch కుమార్ బాబ్జీ | M P P S ,MUTHRASI GUDEM | 9949151934 |
| రాష్ట్ర కార్యవర్గ సభ్యులు | G V V రామానుజారావు | 9490831997 |
APTET OCTOBER 2025
AP TET OCTOBER 2025 NOTIFICATION PRESS NOTE 2025 టెట్ షెడ్యూల్: టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025 పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2...
-
5/12/2020 న విడుదలైన SGT plain localbodies ఖాళీలు మండలాల వారీగా
-
పెన్షనర్స్ DA 30.392% to 33.536% గా పెంచుతూ ఇచ్చిన G O 50 DT 31/7/2021 1. పెన్షనర్స్ కు ఈ పెరిగిన DA ను july 2021 నుంచి నగదుగా చెల్లిస్తా...
-
LEAVE LEDGER లో EL's ను ONLINE చేయుటకు తయారు చేసుకోవలసిన మాన్యువల్ షీట్ LEAVE LEDGER లో HPL 's ను ONLINE చేయుటకు తయారు చేసుకోవలస...
-
P M C ఎన్నికల సమాచారం s no date activity time 1 16/09/2021 ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ 10.00 am 2 16/09/2021 ప్...
-
west godavari SGT retairment 2026 sa and pshm retairment notice 2026 west godavari dt SGT and PS HM RETIERMENT NOTICE 2026 ELURU D...
-
da g o 94 dt 4/11/2020 👉1/7/2018 నుండి 31/12/2020 వరకు 30 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు జనవరి 2021 నుండి చెల్లిస్తారు . 👉cps వారిక...
-
ESR PDF FILE 50PAGES ESR online చేయుటకు సమగ్ర నివేదిక
-
Memo.No.ESE02-20022/07/2021-RECTMT-DSE, Dated:09.07.2021 In continuation to this office Memo in the reference 10th cited, all the District...
