P M C ఎన్నికల సమాచారం
| s no | date | activity | time |
| 1 | 16/09/2021 | ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ | 10.00 am |
| 2 | 16/09/2021 | ప్రాథమిక/ ఉన్నత ప్రాథమిక తరగతులు/ ఉన్నత పాఠశాలల నోటీసు బోర్డులో పేరెంట్ కమిటీ సభ్యులు ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను ప్రదర్శించడం | 2.00 PM |
| 3 | 20/09/2021 | ఓటరు జాబితా పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు లను స్వీకరించడం ,వాటిని పరిష్కరించడం | 9.00am -1.00pm |
| తల్లిదండ్రుల కమిటీలకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా తుది నిర్ధారణ మరియు ప్రాథమిక / ఉన్నత ప్రాథమిక పాఠశాలలు / ఉన్నత పాఠశాలల నోటీసు బోర్డులో దాని ప్రదర్శన | 3.00pm -4.00pm | ||
| 4 | 22/09/2021 | మాతృ కమిటీ సభ్యుల ఎన్నిక తరగతికి వచ్చి 3 సభ్యులు గతంలో ఎన్నుకున్న విద్ధంగా | 7am-1.00p[m |
| ఎన్నికైన మాతృ కమిటీ సభ్యుల నుండి ఒకరిని ఛైర్మన్ గా మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం | 1.30pm | ||
| చైర్మన్ & వైస్ చైర్మన్ మాతృ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మొదటి పేరెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం | 2-00pm-3.30pm |
utf veeravasaram

No comments:
Post a Comment