కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
*క్రొత్త జిల్లాలు : AP*
1) *జిల్లా : శ్రీకాకుళం*
ముఖ్య పట్టణం: శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు
