ఫ్యాప్టో నాయకులకు తాఖీదు లు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ v. చిన వీరభద్రుడు
NEP 2020 ప్రతిపాదనల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం 5+3+3+4 స్ట్రక్చర్ యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించవలసిందిగా విద్యా శాఖ అధికారులను, ఉపాధ్యాయ సంఘాలను కోరిన నేపథ్యంలో...
DSE AP వారి నుండి ఎటువంటి క్లారిఫికేషన్ తీసుకోకుండా... డ్రాప్ అవుట్లు పెరుగుతాయనీ, ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేస్తారనీ పేర్కొంటూ ఫ్యాప్టో వారు పబ్లిక్ నీ, ఉపాధ్యాయులనీ, తల్లిదండ్రులనీ, విద్యార్థులనీ ఆందోళన పరిచేలా పత్రికా ప్రకటనలు ఇచ్చినందున..
AP Civil Services (Recognition of Services Associations ) Rules 2001 and AP Civil Services (conduct) Rules 1964 ప్రకారం 7 రోజులలో ఫ్యాప్టో అధ్యక్షులు / ప్రధాన కార్యదర్శి తనకు వివరణ సమర్పంచాలనీ, అట్లు వారం రోజులలో వారి వివరణ సమర్పించని యెడల వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనిగలమని DSE AP శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు మేమో జారీ చేసారు

No comments:
Post a Comment