🌱GIS Subscription Info:
📍నవంబరు నెల బిల్లుల్లో ఈ సంవత్సరము( Nov 2022 to Oct 2023) లో AAS 12/24 yrs. Scale తీసుకొన్న మరియు పదోన్నతి పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులు GIS Monthly Subscription లో అవసరమైన పెంపుదల చేసి Nov 2023 నెల బిల్లులో తదనుగుణంగా మినహాయింపు జరుపుకోవాలి
👉 Dec 2022 -Oct 2022 మధ్య 12 yrs Scale/12 yrs తీసుకోకుండా SA గా పదోన్నతి పొందిన SGT/LP/P.Et లకు GIS నెలసరి చందాను Rs 30 నుండి Rs 60 కుDDO పెంచాలి
👉 24 yrs తీసుకొన్న SGT లకు GIS నెలసరి చందాను Nov 2023 నుండి Rs 60 నుండి Rs 120 కు DDO లు పెంచాలి
👉 12 yrs Scale తీసుకొన్న SAలకు మరియు SA కేడర్లో 12 yrs తీసుకోకుండా HM పదోన్నతి పొందిన HM లకు Nov 2023 నుండి GIS నెలసరి చందాను Rs 60 నుండి Rs 120 కు పెంచుకోవాలి
👉 ఏ కేడర్ వారికైనా GIS గరిష్ట చందా Rs 120(8 Units)
👉 GIS నెలసరి చందా పెంపుదలను SR లో నమోదు చేయాలి
👉Scale తగినట్లుగా GIS నెలసరి చందా మినహాయించక పోతే Risk cover కాదు. ఇందుకు DDO లు బాధ్యత వహించాలి
👉 Risk జరిగితే insurance fund(Rs 30 వేలు/Rs 60 వేలు /Rs 120 వేలు) +Saving Fund నుTables ప్రకారము రెండూ చెల్లిఃచబడును.Retire అయితే కేవలము Saving fund మాత్రమే.వచ్చును
👉 పని చేసిన ఆఫీసులలో ఏ ఏ Period కు ఎంతెంత GIS చందా మినహాయీంచ బడినదో SR లో Entry గాని Deduction Certificate ఉంటేనే.Retire/Death తర్వాత GIS ముగింపు సొమ్ము చెల్లించబడును
👉GIS చందా పెంపుదల Scale ను బట్టి 3 స్లాబులలో జరుగును కాని మన Willing ప్రకారము పెంపుదల జరుగదు
👉 కేవలం నవంబరు - నవంబరు కు పెంపుదల జరగాలి మధ్య నెలలో పెంచిన సొమ్ముకు Insurance fund వస్తుంది కాని Saving Fund రాదు.

No comments:
Post a Comment