👉1/1/2023 నుండి 31/3/2024 వరకు 15 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు ఆగష్టు 2024 న 1 వ వాయిదా ,నవంబర్ 2024 న 2 వ వాయిదా , ఫిబ్రవరి 2025 న 3 వ వాయిదా గా చెల్లిస్తారు .
👉cps వారికైతే ఈ 15 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను
3 వాయిదాలలో cash గా ఆగష్టు 2024 న 1 వ వాయిదా ,నవంబర్ 2024 న 2 వ వాయిదా , ఫిబ్రవరి 2025 న 3 వ వాయిదా గా చెల్లిస్తారు .
.
👉ఏప్రియల్ 2024 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

No comments:
Post a Comment