d a 33.67 g o 30 dt 16/3/2024
d a33.67% table
👉1/7/2023 నుండి 30/6/2024 వరకు 12 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు సెప్టెంబర్ 2024 న 1 వ వాయిదా ,డిసెంబర్ 2024 న 2 వ వాయిదా , మార్చి 2025 న 3 వ వాయిదా గా చెల్లిస్తారు .
👉cps వారికైతే ఈ 12 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను
3 వాయిదాలలో cash గా
సెప్టెంబర్ 2024 న 1 వ వాయిదా ,డిసెంబర్ 2024 న 2 వ వాయిదా , మార్చి 2025 న 3 వ వాయిదా గా చెల్లిస్తారు .
.
👉జూలై 2024 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

No comments:
Post a Comment