images scrolling









>

AP NEWS

BREACKING NEWS
*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం మొబైల్ నంబర్లు &ఇ.మెయిల్స్
1. శ్రీ ఎన్ .చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొబైల్ : 99635-10004&97057-10004

2.శ్రీ కె. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి. అటవీ పర్యావరణం శాఖ మొబైల్ : 93813-09696 pawan.k786@gmail.com

3. శ్రీ ఎన్. లోకేష్ ఐటి మానవ వనరుల శాఖ. విద్యాశాఖ మొబైల్ : 0863-2499999 lokeshnara@gmail.com

4. శ్రీ కె. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ. సహకార మార్కెటింగ్ శాఖలు మొబైల్ : 94401- 96777 katchannaidu@gmail.com

5. శ్రీ కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ మొబైల్ : 99851-22254 kolluravindra@gmail.com

6. శ్రీ నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మొబైల్ : 98490-00006nadendalamanohar@ gmail.com

7.శ్రీ పి.నారాయణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మొబైల్ : 98481-72501narayanaponguru@ gmail.com

8. శ్రీమతి వంగలపూడి అనిత హోంశాఖ మొబైల్ : 80994-88888 90955-48888 anithavangalapudi@ gmail.com

9. శ్రీ సత్యకుమార్ యాదవ్ వైద్య విద్య ఆరోగ్యశాఖ మొబైల్ : 98105-09999& 74829-99999 satyaosd@gmail.com

10. శ్రీ ఎన్. రామానాయుడు జల వనరుల శాఖ మొబైల్ : 92477-31129 ramanaidunimmala@gmail.com


11. శ్రీ ఎన్.ఎం.డి.ఫరూక్ మైనారిటీ సంక్షేమం మొబైల్ : 98496-99920 ministerfarook@gmail.com

12. శ్రీ ఎ.రామనారాయణరెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మొబైల్ : 98490- 48855&94412-20555 ananmramanarayanareddy139@gmail.com

13. శ్రీ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మొబైల్ : 98480-32984 payyavulakeshav@gmail.com

14. శ్రీ ఎ. సత్య ప్రసాద్ మొబైల్9120-77777&96764-47777anaganimla@hotmail.com

15. శ్రీ కె. పార్ధసారధి హౌసింగ్ సమాచార శాఖ.మొబైల్ : 98483-04112&96983-59999 nitinkrishna1811@gmail.com


16.శ్రీ డి. వీరాంజనేయస్వామి సాంఘిక సంక్షేమ శాఖ మొబైల్98491-94903doctorswamydola@gmail.com


17. శ్రీ జి. రవికుమార్ విద్యుత్ శాఖ మొబైల్ : 98485-25717 gravikumarmlaaaddanki@gmail.com


18. శ్రీ కందుల దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మొబైల్ 91128-99999lakshmidurgesh@gmail.com


19. శ్రీ మతి జి.సంధ్యారాణి మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ.మొబైల్ : 94916-99633 sandhyatdp@gmail.com


20. శ్రీ బి.సి. జనార్ధనరెడ్డి రోడ్లు భవనాలు శాఖ మొబైల్ : 94944-94944& 94410- 43333bcjreddy2@gmail.com


21.శ్రీ టి.జి. భరత్ పరిశ్రమల వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మొబైల్ : 98483-59999 tgbharath@hotmail.com


22. శ్రీ మతి ఎస్.సవిత బీసీ వెల్ఫేర్ శాఖ. మొబైల్94406-10201&83091-70485savithahpe1@gmail.com


23.శ్రీ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మొబైల్ 95344-44999subashforrcp@gmail.com


24. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మొబైల్ : 91771-12349 skondapalli9@gmail.com


25. శ్రీ ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మొబైల్ : 63610-27470 prasadreddy3@gmail.com


SGT.

DEVIREDDY PULLARAO
SGT.
M P P SCHOOL
కవురు వారి వీథి
రాయకుదురు
వీరవాసరం మండలం
UTF VEERAVASARAM

utfveeravasaram

transfers2025 main points

BREACKING NEWS
*
టెట్ షెడ్యూల్:
టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025

పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు(

ఆన్లైన్ దరఖాస్తులు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు/span>
ఆన్లైన్ మాక్స్టెస్ట్: అందుబాటులోకి 25.11.2025 నుంచి1

హాల్ టికెట్ల డౌన్లోడ్: 03.12.2025 నుంచి

పరీక్షలు: 10.12.2025 నుంచి వరకు (రెండు సెషన్లలో)

ప్రొవిజినల్ కీ : 02.01.2026

పీహెచ్సీ వారికీ కూడా ప్రిఫెరెన్సు పాయింట్లు.

ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.01.2026 నుంచి 09.01.2026

తుది కీ విడుదల: 13.01.202

ఫలితాలు విడుదల: 19.01.2026


(OC-EWS 60% and above 90 Marks and above

BC 50% and above 75 Marks and above
SC/ ST/ PwBD & Ex-servicemen 40% and above 60 Marks and above
*S
The fee towards submission of application online and for the conduct of Computer Based Examination is Rs.1000/- for each Paper-1A, Paper-1B, Paper-2A and Paper-2B separately.
TET for in-service Teachers:having more than five years service to retire on superannuation, must qualify the TET.
UTF VEERAVASARAM

utfveeravasaram

utf

_⛳యు.టి.ఎఫ్ .⛳* *🙏 అమరజీవులు చెన్నుపాటి, ఆప్పారి, మైనేని, పోలిశెట్టి, రామిరెడ్డి మీ అడుగు జాడల్లోనే - యూటిఎఫ్ జెండా నీడ లోనే 🙏* 👉యూటిఎఫ్ అంటే ఒక ధైర్యం 👉యూటిఎఫ్ అంటే ఒక భరోసా 👉యూటిఎఫ్ అంటే ఒక నమ్మకం 👉యూటిఎఫ్ అంటే ఒక అధ్యయనం. 👉యూటిఎఫ్ అంటే ఒక అధ్యాపనం. 👉యూటిఎఫ్ అంటే ఒక సామాజిక సృహ 👉యూటిఎఫ్ అంటే ఒక నిజాయితీ 👉యూటిఎఫ్ అంటే ఒక ఉద్యమం. 👉యూటిఎఫ్ అంటే ఒక త్యాగం. 👉యూటిఎఫ్ అంటే ఉపాధ్యాయుల గుండె చప్పుడు. 👉యూటిఎఫ్ అంటే అవినీతి పరుల గుండెల్లో గుబులు. 👉యూటిఎఫ్ అంటే ప్రభుత్వాల్లో ఎవరున్నా ఉపాధ్యాయుల చెంతన ఉండేది. 👉యూటిఎఫ్ అంటే సమస్య గుర్తించడం లో ముందుండేది. 👉యూటిఎఫ్ అంటే సమస్య పై స్పందించడంలో ముందుండేది. 👉 ఉమ్మడి ఉద్యమాల నిర్మాణం లో , ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో , సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడంలో యూటిఎఫ్ కు సాటి లేరు మరెవ్వరూ... 👉మన, నా యు.టి.ఎఫ్ సంఘాన్ని నిర్భయంగా, నాగుండెల్లొ, గుండెలపై గర్వంగా నిలుపు కుంటా, యూ.టి.ఎఫ్ జెండాక్రింద గర్వంగా పోరుబాటలో పయనిస్తా...జిందాబాద్ ,జిందాబాద్ యు.టి.ఎఫ్ జిందాబాద్....

Friday, July 31, 2020

అడ్మిషన్ల ప్రక్రియ పై ఆదేశాలు


జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులు....
మండల విద్యాశాఖాధికారులు....
ప్రధానోపాధ్యాయులకు.......
 తెలియజేయునది
గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
 అడ్మిషన్ల ప్రక్రియ ఆప్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది
అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి  వెబ్ సైటు లింకు (  https://schooledu.ap.gov.in/SIMS20/ )   ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అదే రోజు సాయంత్రం లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఈ కార్యక్రమాన్ని సంబంధిత ఉపవిద్యాశాఖాధికారులు & మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాల్సినదిగా ఆదేశించడమైనది.

User id : udise code
Password : cse19

https://schooledu.ap.gov.in/SIMS20/

Monday, July 27, 2020

D.EI.ED  FISTER YEAR EAXMS POSTPHONED

 DEPARTMENT TEST ONLINE APPLICATION SUBMISSION DATE EXTENDED 27.7.2020 TO 1.8.2020

Thursday, July 23, 2020

నాడు నేడు కార్యక్రమము జరుగుచున్న పాఠశాలల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయులందరికి తెలియజేయునది ఏమనగా వారు ప్రతిరోజూ పాఠశాలకు హాజరవనవసరము లేదు. మిగిలిన పాఠశాలలలో ఉపాధ్యాయులు హాజరగుచున్న విధంగా ఆయా రోజులలో మాత్రమె హాజరవవలసిందిగా తెలియజేయడమైనది. మరియు సంబంధిత ప్రదానోపాధ్యాయులకు అందుబాటులో ఉండవలసిందిగా ఆదేశించడమైనది - DEO, WG, ELURU-utf veeravasaram

ఆగస్టు 15 వేడుకల నిర్వహణపై మార్గదర్శకాలు జారీచేసిన

INDEPENDENCE DAY CELEBRATIONS ON 15th AUGUST, 2020.Instructions

ఆగస్టు 15 వేడుకల నిర్వహణపై మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ గురువారం మార్గదర్శకాలను జారీచేసింది. రాస్ట్ర రాజధానుల్లో ఉదయం 9.00 గంటలకు వేడుకలను నిర్వహించాలని సూచించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తారని పేర్కొంది. అంతేకాదు, పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్ ఫాస్ట్‌కు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపింది. కరోనా అత్యవసర సమయంలో సేవలు అందించినవారిని వేడుకలకు అహ్వానించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారినీ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని చెప్పింది.
కరోనా వ్యాప్తి దృష్ట్యా భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కాకుండా చూడాలని తెలిపింది. ఇదే విధంగా జిల్లా, మండల, గ్రామస్థాయిలోనూ వేడుకలు నిర్వహించాలని వివరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరుపుకోవాలని సూచించింది. ఇక, అదే రోజు రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహణపై నిర్ణయాన్ని గవర్నర్లకే వదలిపెట్టింది. ఈ విషయంలో పరిస్థితుల ఆధారంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

Sir/Madam,

    Every year, the Independence Day is celebrated with grandeur, gaiety, fervour and enthusiasm. This year also, the Independence Day will be celebrated in a manner befitting the occasion. However, in view of spread of Covid-19 pandemic, while organizing various programmes or activities for the Independence Day celebrations, it is imperative to follow certain preventive measures such as maintaining social distancing, wearing of masks, proper sanitization, avoiding large congregations, protecting vulnerable persons, etc.; and follow all guidelines related to Covid-19 issued by the Ministry of Home Affairs and Ministry of Health a Family Welfare. Therefore, all programmes should be organized in a way that large congregation of people is avoided and technology is used in a best possible manner for celebration befitting the occasion. The events organized could be web-cast in order to reach out people at large, who are not able to participate.

2. Keeping the above limitations and precautionary steps in view, the Independence Day Celebrations in Delhi shall consist of the following:-

     (i) The Ceremony at Red Fort consisting of the presentation of a Guard of Honour by the Armed Forces and the Delhi Police to the Prime Minister (Pradhan Mantri), unfurling of the National Flag accompanied by playing of the National Anthem and firing of 21-gun salute, speech by the Prime Minister, singing of the National Anthem immediately after PM's speech, and release of tri-coloured balloons at the end.

     (ii) "At Home" reception at Rashtrapati Bhawan.

3. For celebrations of the Independence Day at different levels in the States/UTs, certain guidelines have been prescribed, as enumerated in the succeeding paragraphs:

4. The functions in the State/Union Territories on this day may consist of the following:-

july 2020 పశ్చిమ గోదావరి జిల్లాలో పదవీవిరమణ పొందే ఉపాధ్యాయులు

july 2020 పశ్చిమ గోదావరి జిల్లాలో పదవీవిరమణ పొందే ఉపాధ్యాయులు

Sl.No Mandal Village School Code School Treasury Id Name Gender Designation No. Of Vacant Posts
(1) (3) (4) (5) (6) (7) (8) (9) (10) (14)
1 UNGUTURU KAIKARAM 28151901204 MPPS KOTTURU KAIKARAM 0418647 BEZAWADA SIVAIAH Male LFL Head Master 1
2 JEELUGUMILLI TATIYAKULAGUDEM 28150101401 MPPS TATIYAKULAGUDEM 0420382 SHAIK SYED BAJI Male LFL Head Master 1
3 DEVARAPALLI GOWRIPATNAM 28151400603 MPPS (BC), GOWRIPATNAM 0428453 CHALLA SATYAVANI female LFL Head Master 1
4 PODURU PENUMADAM 28154201101 MPPS (MAIN), PENUMANDAM 0431250 GOTTUMUKKALA SRIHARISATYANARAYANA RAJu Male LFL Head Master 1
5 UNDRAJAVARAM VELIVENNU 28152900101 MPPS (NO.1), VELIVENNU 0432546 SHAIK BABJI Male LFL Head Master 1
6 DENDULURU MEDINARAOPALEM 28152400104 ZPHS MEDINARAOPALEM 0402855 MEDIDA VENKATA RAMANUJADEVI female Panel Grade HM (Grade - II) /Vice-Principal 1
7 BHIMAVARAM DIRUSUMARRU 28153601309 ZPHS DIRUSUMARRU 0417120 DOMATHOTI MARY BHANU KANAKA RATNAM female School Asst./PGT ( Bio.Science ) 1
8 PALAKODERU VENDRA 28153700703 ZPHS VENDRA 0417280 JONNAGADDA SAMUEL Male School Asst./PGT ( Bio.Science ) 1
9 TALLAPUDI TIRIGUDUMETTA 28150401602 MPUPS, TIRUGUDUMETTA 0426069 VEMPA THOMAS WILSON RAJU Male School Asst./PGT ( Bio.Science ) 1
10 NARSAPURAM LINGANABOINACHERLA 28154501513 ZPHS LB CHERLA 0427521 CHOUTIPALLI JEMIMA GRACE female School Asst./PGT ( Bio.Science ) 1
11 ACHANTA ACHANTA VEMAVARAM 28154100812 ZPHS A VEMAVARAM 0429856 VEMURI NAGESWARA RAO Male School Asst./PGT ( Bio.Science ) 1
12 DEVARAPALLI CHINNAYAGUDEM 28151400205 ZPHS CHINNAYAGUDEM 0439361 MANGAM MOSES SAM KUMAR Male School Asst./PGT ( Bio.Science ) 2
13 DENDULURU POTHUNURU 28152402406 ZPHS POTHUNURU 0404432 KOMMANA KOMMANA DHANAKOTI SATYANA Male School Asst./PGT ( Social Studies ) 1
14 PALACOLE DIGAMARRU 28154301706 ZPHS DIGAMARRU 0430506 KUSUMA K.DHARMANGADA RAO Male School Asst./PGT ( Social Studies ) 1
15 LINGAPALEM RANGAPURAM 28151001504 ZPHS RANGAPURAM 0418547 KOTIKALAPUDI VENKATA RAMANA female School Asst./PGT / JL ( English ) 1
16 T.NARSAPURAM BORRAMPALEM 28150801204 ZPHS BORRAMPALEM 0421912 DONDAPATI RAJANANDA PRABHAKAR Male School Asst./PGT / JL ( English ) 1
17 NIDADAVOLE KORUPALLE 28151702501 MPUPS KORUPALLE 0428337 CHARUGALLA RANGARAO Male School Asst./PGT / JL ( Mathematics ) 1
18 TADEPALLI GUDEM VEERAMPALEM 28151800103 ZPHS VEERAM PALEM 0435709 TATAVARTHI SRINIVASARAO Male School Asst./PGT / JL ( Mathematics ) 1
19 PERAVALI PITTALAVEMAVARAM 28153001404 ZPHS P VEMAVARAM 0439626 SATTI M R N REDDY Male School Asst./PGT / JL ( Mathematics ) 2
20 PALACOLE SIVADEVUNICHIKKALA 28154301103 ZPHS SIVADEVUNI CHIKKALA 0417122 GUDURU V.K.R.SATYANARAYANAMMA female School Asst./PGT /JL ( Telugu ) 1
21 PODURU JINNURU 28154200908 ZPHS JINNURU 0429949 MARRE RAJYA LAKSHMI female School Asst./PGT /JL ( Telugu ) 1
22 DWARAKATIRUMALA GUNNAMPALLE 28151202807 ZPHS (O) GUNNAMPALLE 0435741 SALAGALLA LAKSHMI KANTHAM female School Asst./PGT /JL ( Telugu ) 1
23 PENTAPADU PADAMARAVIPPARRU 28152701709 ZPHS WEST VIPPARRU 0436256 GODAVARI RADHA KRISHNA Male School Asst./PGT /JL ( Telugu ) 1
24 TADEPALLI GUDEM TADEPALLIGUDEM 28151890740 ZPHS TADEPALLIGUDEM 0436286 SOMANCHI SESHA SARADA female School Asst./PGT /JL ( Telugu ) 1
25 TANUKU DUVVA 28152800306 ZPHS DUVVA 0438652 GOPAY G.S.VIJAYAKUMARI female School Asst./PGT /JL ( Telugu ) 1
26 UNGUTURU KAIKARAM 28151901211 ZPHS KAIKARAM 0417208 PODURI V.L.NARASAMMA female School Asst./PGT/JL ( Hindi ) 1
27 TANUKU VELPURU 28152801009 ZPHS VELPUR 0439837 SENAGALA VENKATA RAJYA ARUNASRI female School Asst./PGT/JL ( Hindi ) 1
28 PEDAVEGI DUGGIRALA 28152102601 MPPS, DUGGIRALA 0415202 BOYINA B.D.FLORENCE female Secondary Grade Teacher/TGT 1
29 NARSAPURAM GONDI 28154500901 MPPS GONDHI 0427169 EDA SARTBABAU Male Secondary Grade Teacher/TGT 1
30 IRAGAVARAM RELANGI 28153100105 MPPS MV PETA 0439111 PERUMALLA SESHARATNAM female Secondary Grade Teacher/TGT

Wednesday, July 22, 2020

బడిలో బోధనే మేలు -యూటిఎఫ్‌ సర్వేలో వెల్లడి



 

బడిలో బోధనే మేలు -యూటిఎఫ్‌ సర్వేలో వెల్లడి

* తరగతిగదికి ఆన్‌లైన్‌ ప్రత్యామ్నాయం కాదు

* 90.4శాతం తల్లి తండ్రులది ఇదే మాట

* 96.5 శాతం మందికి ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లు లేవు

* 41.5 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌లు లేవు

* ఏజెన్సీలో 62 శాతం మందిది ఇదే స్థితి

* 50.8శాతం మందికి ఫోన్లలో డాటా లేదు

ప్రజాశక్తి-అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విద్యాబోధన ఆన్‌లైనా..ఆఫ్‌లైనా? కొంతకాలంగా చర్చనీయాంశమైన విషయమిది..! తల్లితండ్రులు మాత్రం ఈ ప్రశ్నకు ఆఫ్‌లైనే మేలని తేల్చేశారు. బడిలో ఉపాధ్యాయుడి పర్యవేక్షణలోనే చదువుసాగాలని స్పష్టం చేశారు. నేరుగా సందేహాలు అడగడం, సమాధానాలు తెలుసుకోవడం, పరస్పరం చర్చలు, ఆటపాటల ద్వారా ప్రత్యక్షంగా సాగే తరగతి గది బోధనకు ఆన్‌లైన్‌ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. ఇదేదో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించే తల్లితంద్రుల అభిప్రాయమనుకుంటే పొరపాటే..! కొద్దిరోజులుగా ఆన్‌లైన్‌ బోధన పేరుతో జరుగుతున్న నిర్వాకాన్ని, పిల్లలు అనుభవిస్తున్న మానసిక హింసను ప్రత్యక్షంగా చూస్తున్న కార్పొరేట్‌ పాఠశాలలకు పిల్లల్ని పంపేవారు సైతం ఆఫ్‌లైన్‌కే ఓటు వేశారు. ఐదుశాతమో, పది శాతమో కాదు 90.4శాతం మంది తల్లితండ్రుల మొగ్గు బడిలో బోధనవైపే..! ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (ఎపి యుటిఎఫ్‌) రాష్ట్ర వ్మాప్తంగా విస్తృతంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.

కరోనా నేపథ్యంలో తల్లితండ్రులు, విద్యార్థులు, ఉపాద్యాయుల పరిస్థితి మానసిక సంఘర్షణ ఏమిటనే అంశంపై నిర్వహించిన ఈ సర్వే 2నెల 8నుంచి 15వతేది వరకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 603 మండల కేంద్రాలు, పట్టణప్రాంతాలు, 4253 గ్రామాల్లో సాగింది. మొత్తం 26,869 మంది తల్లితండ్రులను, 44, 644 మంద్రి విద్యార్థులను కలిసి వారి అబిప్రాయాలను సేకరించింది. పట్టణప్రాంతాలు, గ్రామాలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల పల్లెలో కూడా ఈ సర్వే జరగడం విశేషం. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 3.5శాతం మంది కి మాత్రమే ట్యాబ్‌,ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లలో ఏదో ఒకటి అందుబాటులో ఉంది. అంటే 96.5శాతం మందికి వీటిలో ఏ ఒక్కటి లేదు. ప్రభుత్వాలు చెప్పే సాంకేతిక లెక్కలకు క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు ఉన్న తేడా ఇది..!

'స్మార్ట్‌' కొందరే .. టివి కూడా అందరికి లేదు..

స్మార్ట్‌ఫోన్‌ కూడా రాష్ట్రంలో అందరి వద్ద లేదు. సగటున 50శాతం మంది విద్యార్థుల తల్లితండ్రులకు స్మార్ట్‌ఫోన్‌ లేదు. మైదాన ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు లేని వారు41.5శాతం వుంటే, ఏజెన్సీ ప్రాంతంల 62శాతం మందికి లేదు. ఇక స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారిలో సైతం 71.3శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వము అని చెప్పారు. ఇక టీవి విషయానికి వస్తే 87.8శాతం మంది విద్యార్థులకు అందుబాటులో వుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 70శాతం మందికే టివి వుంది. సప్తగిరి చానల్‌లో ఇపుడు వస్తున్న తరగతులను 62.4శాతం మంది విద్యార్జులు మాత్రమే చూస్తున్నారు. వీరిలో 55.1శాతం మంది విద్యార్థులకు సప్తగిరి చానల్‌లో వస్తున్న పాఠాలు అర్థంకాని పరిస్థితి వున్నట్లు సర్వేలో తేలింది. టీవిల్లో వచ్చే పాఠాలకు ఏదైనా సందేహం వస్తే 62.7శాతం మందికి సందేహాన్ని నివృత్తి చేసేవారులేని పరిస్తితి వుంది. ప్రైవైట్‌ కార్పోరేట్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్లో కూడా ఆన్‌లైన్‌ బోధనపై 7శాతం మంది విద్యార్థులు మాత్రమే సంతృప్తిని వ్యక్తం చేశారు. టీవి పాఠాలు కూడా సరిపోవని 92.3శాతం మంది తల్లితండ్రులు తమ అబిప్రాయంగా చెప్పారు.

కరోనా వేళ ఇలా....!

కరోనా తీవ్రత లేని ప్రాంతాల్లో పాఠశాలలను ప్రారంభించాలని 73.1శాతం మంది కోరగా 26.9శాతం మంది ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం ప్రమాదకరమని తెలిపారు. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే 50.1శాతం తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపుతామని తెలిపారు. ఇపుడున్న తరగతి గదుల్లో 47.9శాతం మాత్రమే బౌతికదూరం పాటిస్తూ తరగతులు నిర్వహించుకునేలా వుంటే 40.5శాతం గ్రామాల్లో సరైన వైద్యసదుపాయాలు లేని పరిస్థితి వున్నట్లు సర్వేలో తేలింది.ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు పెద్దగా సత్పలితాలను ఇవ్వలేవని పలువురి అబిప్రాయంగా వుంది.

సర్వే ఇలా జరిగింది..

సర్వేచేసిన కాలం జూలై 8నుండి 15 తేది వరకు

సర్వేచేసిన జిల్లాలు 13

మండలాలు, పట్టణాలు 603

గ్రామాలు, వార్డులు, ఏజెన్సీగ్రామాలు 4,253

కుటుంబాల సంఖ్య 26,869

విద్యార్థులు 44,644

సర్వేలో పాల్గన్న ఉపాద్యాయులు 7065

ప్రజాశక్తి దినపత్రిక సౌజన్యంతో..

Tuesday, July 21, 2020

విద్యా విధానం పై utf సర్వే పశ్చిమ గోదావరి జిల్లా వివరాలు


మొత్తం సర్వే చేసిన మండలాలు 44

1 ఆచంట
సర్వే గ్రామాలు 6, ప్రజలు 78
ఆచంట 5
ఆచంట వేమవరం 20
దొడ్డి వారి పాలెం 5
కొడమంచిలి 16
మనీ వారి పాలెం 11
వంక తాళ చెరువు 21

2 ఆకివీడు
సర్వే గ్రామాలు 7, ప్రజలు 118
ఆకివీడు 19
అజ్జమూరు 1
డి పి అగ్రహారం 1
గుమ్ములూరు 11
కుప్పనపూడి 43
పెదకాపవరం 38
సిద్దాపురం 5

3 అత్తిలి
సర్వే గ్రామాలు 8, ప్రజలు 166
అరవెల్లి 24
అత్తిలి 67
గుమ్మంపాడు 16
పాలూరు 4
తిరుపతి పాలెం 42
ఉనికిలి 4
ఉరదల్ల పాలెం 8
మంచిలి 1

4 భీమడోలు
సర్వే గ్రామాలు 3, ప్రజలు 8
భీమడోలు 2
పొలసానిపల్లి 1
గుండుగొలను 5

5 భీమవరం
సర్వే గ్రామాలు 10, ప్రజలు 113
భీమవరం 29
చినమిరం 8
గరవల్ల దిబ్బ 1
కొవ్వాడ 46
మారుతీ నగర్ 3
నరసింహ పురం 2
రాయలం 1
తాడేరు 21
విస్సాకోడేరు 1
జొన్నల గరువు 1

6 బుట్టాయిగూడెం
సర్వే గ్రామాలు 2, ప్రజలు 28
మర్లగూడెం 19
రెడ్డి గణపవరం 9

7 చాగల్లు
సర్వే గ్రామాలు 7, ప్రజలు 152
చాగల్లు 50
చిక్కాల 38
చిక్కాల పాలెం 46
జలదంకి 1
మార్కొండపాడు 1
ఊన గట్ల 11
నేలటూరు 5

8 చింతలపూడి
సర్వే గ్రామాలు 23, ప్రజలు 234
అల్లి పల్లి 2
చింతలపూడి 5
డి ఎన్ రావుపేట 26
ఎర్రగుంటపల్లి 45
ఎర్రంపల్లి 8
గని జర్ల 2
కండ్రిక గూడెం 2
కొమ్ముగూడెం 9
లింగగూడెం 1
మల్లయ్య గూడెం 1
నామవరం 1
పోచ లింగ దేశవరం 2
పంతంగుల్లగూడెం 3
పాత చింతలపూడి 2
రాఘవాపురం 6
రేచర్ల 6
సమ్మెట వారి గూడెం 6
శంకు చక్ర పురం 10
శాంతినగర్ దేశవరం 12
సీతంపేట 1
ఎండపల్లి 1
నరసింగ పురం 17
నాగిరెడ్డి గూడెం 66

9 దెందులూరు
సర్వే గ్రామాలు 23, ప్రజలు 273
అప్పారావు పాలెం 6
చల్ల చింతలపూడి 15
దెందులూరు 20
ధర్మారావు పేట 27
ఏలూరు 1
గలయ గూడెం 1
గంగన్నగూడెం 6
గోవిందపురం 16
జోగన్న పాలెం 1
కండ్రిక 16
కన్నాపురం 1
కె ఎన్ వి గూడెం 1
కొత్తపల్లి 1
కొవ్వలి వారి గూడెం 6
మేడినరావు పాలెం 1
పోతునూరు 54
సీతంపేట 35
సోమవారపేట 1
శ్రీరామవరం 14
తిమ్మన్న గూడెం 31
వేగవరం 4
వేంపాడు 1
యాదవుల పేట 14

10 దేవరపల్లి
సర్వే గ్రామాలు 1, ప్రజలు1
ధూమంతుని గూడెం 1

11 ద్వారకాతిరుమల
సర్వే గ్రామాలు 2, ప్రజలు 5
రామానుజపురం 2
వేంపాడు 3

12 ఎలమంచిలి
సర్వే గ్రామాలు 21, ప్రజలు 349
అబ్బిరాజుపాలెం 55
అడవి పాలెం 1
బూరుగుపల్లి 3
చించినాడ 15
దొడ్డిపట్ల 73
ఎలమంచిలి లంక 2
ఎలమంచిలి 1
గుంపర్రు 1
ఇలపకుర్రు 66
కలగంపూడి 4
కంచు స్తంభం పాలెం 1
కాజా 6
లంకపాలెం 7
మట్లపాలెం 10
మట్ట వాని చెరువు 4
మేడపాడు 2
పెనుమర్రు 17
సంగెడ రేవు 12
సీతమ్మ చెరువు 37
సుంకరపాలెం 27
వై వి లంక 5

13 ఏలూరు
సర్వే గ్రామాలు 11, ప్రజలు 146
బుర్రాయగూడెం 10
చాటపర్రు 68
జాలిపూడి 12
కె డి పురం 16
కాపుల పేట 4
మాధవపురం 4
మొండి కోడు 2
పెన్షన్ వీధి 1
పోనంగి 6
తంగెళ్ళమూడి 1
తిమ్మారావు గూడెం 22

14 ఏలూరు అర్బన్
సర్వే గ్రామాలు 7, ప్రజలు 106
23 వ డివిజన్ 13
29వ డివిజన్ 1
6 వ డివిజన్ 9
ఏలూరు 40
లంక పేట 33
శనివారపు పేట 1
సత్రంపాడు 9

15 గణపవరం
సర్వే గ్రామాలు 9, ప్రజలు 47
ఏ గోపవరం 1
సిహెచ్ అగ్రహారం 2
డి కుముదవల్లి 6
గణపవరం 1
కోమట్ల పాలెం 1
కొత్తపల్లి 3
మొయ్యేరు 2
పిప్పర 30
సరిపల్లి 1

16 జంగారెడ్డిగూడెం
సర్వే గ్రామాలు 5, ప్రజలు 16
జంగారెడ్డిగూడెం 11
కొడాలి వారి స్ట్రీట్ 1
మారుతీ నగర్ 2
శ్రీనివాసపురం 1
విద్యా వికాస్ రోడ్డు 1

17 జీలుగుమిల్లి
సర్వే గ్రామాలు 1, ప్రజలు 11
వి నారాయణ పురం 11

18 కాళ్ల
సర్వే గ్రామాలు 17, ప్రజలు 277
భీమవరం 1
బొండాడ 16
బొండాడ పేట 9
చినమేరం 1
దొదనపూడి 51
జక్క రం 4
జువ్వలపాలెం 13
కలిసిపూడి 1
కాళ్ల 13
కోపల్లె 2
L n పురం 110
మోడీ 9
పల్లిపాలెం 3
పెదమిరం 12
సీసలి 1
వేంపాడు 4
సూర్యారావుపేట 27

19 కొవ్వూరు
సర్వే గ్రామాలు 6, ప్రజలు 28
అరికి రేవుల 1
ఔరంగబాద్ 3
కుమారదేవం 14
పెనకనమిట్ట 1
తో గుమ్మి 1
వాడపల్లి 8

20 కొయ్యలగూడెం
సర్వే గ్రామాలు 4, ప్రజలు 6
డిప్పకాయలపాడు 2
కొయ్యలగూడెం 1
ఎర్రం పేట 2
అంకాల గూడెం 1

21 కుకునూరు
సర్వే గ్రామాలు 2, ప్రజలు 11
గణపవరం 8
ఎస్.ఆర్. నగరం 3

22 లింగం పాలెం
సర్వే గ్రామాలు 16, ప్రజలు 447
ఏ ఆర్ గూడెం 80
భోగళ్ళు 42
బోల్ల వారి గూడెం 75
ధర్మాజీ గూడెం 89
ఏలూరు 8
గంగ వారి గూడెం 23
కాలరాయనగూడెం 21
కాటమరెడ్డిపల్లి 43
కొనిజర్ల 4
కొత్తపల్లి 2
లింగపాలెం 3
మఠం గూడెం 7
ములగలంపాడు 28
నరసన్న పాలెం 17
సింగ గుడెం 2
ఎడవల్లి 3

23 మొగల్తూరు
సర్వే గ్రామాలు 4, ప్రజలు 60
మేళం వారి పాలెం 1
మొగల్తూరు 23
పడమటి పాలెం 10
పేరుపాలెం 26

24 నల్లజర్ల
సర్వే గ్రామాలు 8, ప్రజలు 52
అనంతపల్లి 6
ఆవపాడు 5
నల్లజర్ల 4
పోతవరం 7
ప్రకాశరావు పాలెం 11
సింగరాజుపాలెం 3
తెలికిచెర్ల 15
దూబచర్ల 1

25. నర్సాపురం
సర్వే గ్రామాలు 9, ప్రజలు 93
గొర్ల కడప 2
కాపుల కడప 1
కొప్పర్రు 76
ఎల్ బి చర్ల 2
నర్సాపురం 3
రుస్తుం బాధ 1
సీతారామపురం 3
చామకూరి పాలెం 1
పసలదీవి 4

26 నిడదవోలు
సర్వే గ్రామాలు 3, ప్రజలు 6
సమిశ్రగూడెం 2
నిడదవోలు 1
మునిపల్లి 3

27 నిడమర్రు
సర్వే గ్రామాలు 1 ప్రజలు 3
నిడమర్రు 3

28 పాలకోడేరు
సర్వే గ్రామాలు 19, ప్రజలు 452
గరగపర్రు 6
గొల్లలకోడేరు 20
గుబ్బల వారి పాలెం 1
కంచర దిబ్బ 31
కొండెపూడి 74
కోరుకొల్లు 25
కొవ్వాడ 1
మోగల్లు 84
మైప 27
పాలకోడేరు 62
పెన్నాడ 20
శృంగవృక్షం 14
వేండ్ర 45
వేండ్ర అగ్రహారం 5
విస్సాకోడేరు 6
బంటుమిల్లి 3
భీమవరం 1
రామచంద్రపురం 26
వెంకటాపురం 1

29 పాలకొల్లు
సర్వే గ్రామాలు 11, ప్రజలు 125
అరట్లకట్ట 10
బోల్ల వారి తోట 1
చింతపర్రు 6
లంకల కోడేరు 1
పాలకొల్లు 42
సంగం చెరువు 2
వెలివెల 54
అగర్తిపాలెం 5
ఎంప్లాయిస్ కాలనీ 1
భగ్గేశ్వరం 1
యాల వాణి గరువు 2

30 పెదపాడు
సర్వే గ్రామాలు 6, ప్రజలు 38
అప్పనవీడు 2
ఏపూరు 12
ఇందిరా నగర్ 1
కొనికి 5
పాత పెదపాడు 1
వడ్డిగూడెం 17

31 పెదవేగి
సర్వే గ్రామాలు 9, ప్రజలు 159
భోగాపురం 1
చొడిమెళ్ళ 2
గార్ల మడుగు 41
కన్నాపురం 4
ఎల్ పురం 25
ఎం ఆర్ సి కాలనీ 1
ముత్తన వీడు 5
తాళ్ల గోకవరం 79
విజయరాయి 1

32 పెంటపాడు
సర్వే గ్రామాలు 10, ప్రజలు 55
బోడపాడు 3
కె పెంటపాడు 5
మీనా విల్లూరు 4
మౌంజి పాడు 7
పెంటపాడు 10
రాచర్ల 2
రామచంద్రపురం 6
రావిపాడు 1
ఉమామహేశ్వరం 16
పడమర విప్పర్రు 1

33 పెనుగొండ
సర్వే గ్రామాలు 10, ప్రజలు 76
చెరుకువాడ 1
దొంగరావిపాలెం 21
కోటల పర్రు 6
మద్దిగుంట చెరువు 1
మునమర్రు 1
పెనుగొండ 30
సోమరాజు చెరువు 6
తామర్ చెరువు 6
వైఎస్ పాలెం 3
వడలి 1

34 పెనుమంట్ర
 సర్వే గ్రామాలు 4, ప్రజలు 11
కొనితివాడ 1
మల్లిపూడి 5
నేలమూరు 3
పాలమూరు 2

35 పెరవలి
సర్వే గ్రామాలు 8, ప్రజలు 93
అజ్జరం 1
కానూరు 8
కానూరు అగ్రహారం 52
కాపవరం 2
ఖండవల్లి 1
ముక్కామల 4
తీపర్రు 18
ఉసురు మరు 7

36 పోడూరు
సర్వే గ్రామాలు 7, ప్రజలు 40
గుమ్ములూరు 5
జిన్నూరు 3
కొమ్ముచిక్కాల 20
పోడూరు 6
వేడంగి పాలెం 4
పెనుమదం 1
రావి గొప్పు 1

37 టి నర్సాపురం
సర్వే గ్రామాలు 1, ప్రజలు 12
వీరభద్రపురం 12

38 తాడేపల్లిగూడెం
సర్వే గ్రామాలు 6, ప్రజలు 57
దండగర్ర 3
కుమ్ముగూడెం 1
మాధవరం 21
నీలాద్రిపురం 6
పుల్లయ్య గూడెం 1
తాడేపల్లిగూడెం 9
ఉప్పరగూడెం 10
వీరంపాలెం 1
మోదు గుంట  5

39 తాళ్లపూడి
సర్వే గ్రామాలు 1, ప్రజలు 1
పెద్ద దేవం 1

40 తణుకు
సర్వే గ్రామాలు 14, ప్రజలు 449
17వ వార్డు 2
చివటం 1
దువ్వ 54
కొమరవరం 38
కోణాల 24
మండపాక 10
ముద్దాపురం 60
పాలంగి 1
పైడిపర్రు 69
తణుకు 89
తేతలి 20
వీరభద్రపురం 2
వేల్పూరు 61
వెంకటరాయపురం 18

41 ఉండి
సర్వే గ్రామాలు 12, ప్రజలు 58
అర్తమూరు 3
భీమవరం 1
కలిసిపూడి 2
కోలమూరు 1
ఎన్ ఆర్ పి అగ్రహారం 1
పాలకోడేరు 1
తల్లమ్మ చెరువు 12
ఉండి 1
ఉండి తోట 9
ఉండూరు 6
మహాదేవపట్నం 20
చెరుకువాడ 1

42 ఉండ్రాజవరం
సర్వే గ్రామాలు 5, ప్రజలు 24
చివటం 6
కల్దారి 1
పాలంగి 3
ఉండ్రాజవరం 12
వేలివెన్ను 2

43 ఉంగుటూరు
సర్వే గ్రామాలు 3, ప్రజలు 4
ఏ గోకవరం 2
చేబ్రోలు 1
కైకరం 1

44 వీరవాసరం
సర్వే గ్రామాలు 9, ప్రజలు 99
సిహెచ్ గరువు 8
జొన్నల  పాలెం 10
కుంతి వాడ 1
మత్స్యపురి 19
నందాపనవారి పాలెం 3
నేలపోగుల 2
రాయకుదురు 45
తోలేరు 2
వీరవాసరం 9
 

Saturday, July 18, 2020

SCHOOL ADMISSIONS 2020-21

స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టండి

  • విద్యార్థులు రావాల్సిన పనిలేదు

  • తల్లిదండ్రుల సమ్మతుంటే చాలు

  • 9వ తరగతి వరకు అంతా ప్రమోట్

  • వలస కూలీల పిల్లలకు టీసీ అక్కర్లేదు

  • పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

  1. ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
  2. ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియను మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ), ఉప విద్యాశాఖాధికారులు (డీవైఈఓ) పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు.
  3. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు (ఆర్జేడీ) కమిషనర్ సర్క్యులర్లు జారీ చేశారు.
  4. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అంతా పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రమోషన్ జాబితాలను రూపొందించాలన్నారు.
  5. తదుపరి తరగతిలో వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు.
  6. ఇక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన విద్యార్థులను యూపీ లేదా హైస్కూళ్లలో చేర్చేందుకు తల్లిదండ్రుల సమ్మతి తీసుకుంటే సరిపోతుందన్నారు.
  7. ఆరు, ఎనిమిది తరగతులలో చేరేందుకు విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని, వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకుంటే సరిపోతుందన్నారు.
  8. ఎవరు ఏ స్కూల్ లో చేరాలను కుంటున్నారో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం)తెలుసుకుని, ఆ వివరాలను సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు తెలపాలన్నారు.
  9. ప్రక్రియను ప్రాథమిక స్కూళ్లలో ఎంఈఓ, హైస్కూళ్లలో డీవైఈఓ పర్యవేక్షించాలన్నారు.
  10. వలస కూలీల పిల్లలకు ఎలాంటి పత్రాలు లేకున్నా అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు.
  11. వారి నుంచి ఎలాంటి టీసీలను అడగవద్దన్నారు.
  12. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్ఎంలు టీసీ, స్టడీ సర్టిఫికెట్లను అడగవద్దని స్పష్టం చేశారు.
  13. ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాల యాలలో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
  14. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీలు ఉన్న ఏడు, ఎనిమిది తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర డైరెక్టర్ కూడా అయిన చినవీరభద్రుడు తెలిపారు.
  15. ఈ నెల 20 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేజీబీవీలలో టెన్త్ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు

Thursday, July 16, 2020

జగనన్న విద్యాకానుక మార్గదర్శకాలు


జగనన్న విద్యాకానుక మార్గదర్శకాలు



🔹సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కానుక' విద్యార్ధులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు–
🔹 సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ కమీషనర్  మార్గదర్శకాలు జారీచేశారు
🔹ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి ...
🔹ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్ధులకు.....
🔹 సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో...
🔹 స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


♦జగనన్న విద్యా కానుక'లో...
🔹  ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు
🔹 ఒక సెట్ నోటు పుస్తకాలు
🔹 పాఠ్య పుస్తకాలు
🔹 ఒక జత బూట్లు
🔹 రెండు జతల సాక్సులు
🔹 బెల్టు
🔹 బ్యాగులను

🔹 కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.


♦నోటు పుస్తకాలకు సంబంధించి:
🔹ఇందులో భాగంగా సప్లయిర్స్ నుంచి మండల రిసోర్సు కార్యాలయాలకు నేరుగా సరుకు అందుతుంది.
🔹 సరుకు లోడు మండలానికి వచ్చే ముందు సప్లయిర్స్ సంబంధిత సీఎంవో , మండల విద్యాశాఖాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.
🔹సప్లయిర్స్ ఇచ్చే చలానాలో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది
🔹 తర్వాత ఆ చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
🔹అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను....
🔹 మండల విద్యాశాఖాధికారులు వారి లాగిన్ ద్వారా నమోదు చేయవలసి ఉంటుంది.
🔹సప్లయిర్స్ సరఫరా చేసిన సరుకులను భద్రపరచడానికి...
🔹 మండల రిసోర్సు కార్యాలయంలో ఒక వేళ తగినంత స్థలం లేదని భావిస్తే...
🔹 సమీప స్కూల్ కాంప్లెక్సులో లేదంటే...
🔹 దగ్గరలోని భద్రతా ప్రమాణాలు కలిగిన ప్రైవేట్ పాఠశాలలో భద్రపరచాలి.
🔹కిట్ కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు ...
🔹మండల విద్యాశాఖాధికారులు , కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు చేసిన వివరాలను...
🔹 (ఎన్ని వచ్చాయి ఇంకా ఎన్నిఅందాలి?) ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి.


♦బూట్లుకు సంబంధించి:
🔹బూట్లకు సంబంధించిన ప్యాక్ మీద సైజులు,
🔹 వాటితో పాటు బాలికలకు సంబంధించినవైతే 'G' అని
🔹 బాలురకు సంబంధించినవైతే 'B' అని ముద్రించి ఉంటుంది.
🔹ఈ ప్యాకులలో మరిన్ని అవసరమైనా, మిగిలినా, తక్కువైనా..
🔹 ఆ వివరాలను లాగిన్లో నమోదు చేయగలరు.


♦యూనిఫాం సంబంధించి:
🔹యూనిఫాం కు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే 'G' అని, బాలురకు సంబంధించినవైతే 'B' అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది.


♦బ్యాగులకు సంబంధించి:
🔹బ్యాగులు మూడు సైజుల్లో ఉంటాయి.
🔹 బాలికలకు (స్కై బ్లూ)
🔹 బాలురకు (నేవీ బ్లూ)
🔹 రంగులో ఉంటాయి.


🔹1 నుంచి 3 వ తరగతికి చిన్న బ్యాగు.
🔹4-6 వ తరగతికి మీడియం సైజు బ్యాగు.
🔹7-10 వ తరగతికి పెద్ద సైజు బ్యాగు
🔹 అందించబడుతుంది.


♦బ్యాగులు అందిన తర్వాత ఈ నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు తదితర వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో పెట్టించాలి.
🔹ఇవన్నీ పాఠశాలకు చేరేటప్పుడు ఈ బ్యాగు స్కూల్ కిట్ రూపంలో ఉండాలి.
🔹అవసరం మేరకు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి.
🔹 (వీలుకాని పక్షంలో అవసరం మేరకు కూలీలను పెట్టుకుని బిల్లు పెట్టుకోవచ్చు.)
🔹ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధంగా విద్యార్ధులకు వెంటనే అందజేయగలిగే విధంగా సన్నద్ధంగా ఉండాలి.
🔹ప్రతి జిల్లాకు రాష్ట్ర కార్యాలయం నుండి ఒక అధికారిని నియమించడం జరుగుతుంది.


♦నోటు:
🔹 ఆరవ తరగతి నుండి నాలుగు రకాల నోటు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది.
🔹అయితే ఒక్కో విద్యార్థికి ఒక్కో సెట్ గా తరగతులవారీగా నోటు పుస్తకాలు ఇవ్వాలి.
🔹 సెట్ల వారీగా ఇవాల్సిన బాధ్యత సప్లయిరుదే.
🔹 సెట్లుగా చేసిన తర్వాతే వాటిని లాగిన్లో నమోదు చేయాలి.


♦లాగిన్లలో నమోదు:
🔹జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణి వివరాల నమోదు మొత్తం...
🔹  schooledu.ap.gov.in  ..
🔹 లో గల 'స్టూడెంట్ సర్వీసెస్' విభాగంలో ఇచ్చిన లాగిన్ల సహాయంతో పొందుపరచగలరు
🔹వివరాలను...
🔹  https://cse.ap.gov.in/DSENEW/  ..
🔹   https://ssa.ap.gov.in/SSA/   ....
🔹 వెబ్ సైట్ల నందు కూడా పొందుపరచవచ్చు.


♦సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు ఎలాంటి సందేహాలైన వస్తే...
🔹 నివృత్తి కోసం రాష్ట్ర కార్యాలయ సిబ్బంది
🔹డా. ఎస్.వి.లక్ష్మణరావు (70320 91512),
🔹శ్రీ డి.సాయి తరుణ్ (995 9950183),
🔹 శ్రీ జి.ప్రసాద్ రెడ్డి (96769 96528)
🔹 సంప్రదించాలి.

 

Wednesday, July 15, 2020

ఫ్యాప్టో నిరసన విజయవాడ 15/07/2020

రాష్ట్ర కేబినెట్ భేటీ 15.07.2020

ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ



రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.


కేబినెట్ చర్చించిన అంశాలు

25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ

జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం

మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ


పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చ


ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం, 2020 ను రూపొందించడంపై చర్చ


పెట్టుబడిదారులు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం, అభివృద్ధి ,ప్రోత్సహించడంపై చర్చ


రాష్ట్రం వెలుపలకు ఇంధన ఎగుమతి చేయడం, రాష్ట్ర డిస్కామ్‌ల ద్వారా విద్యుత్ సేకరణపై చర్చ


ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (APRSDMPCL) ఏర్పాటుపై చర్చ


గతంలో జలవనరులశాఖ ఇచ్చిన ఆదేశాలను ఆమోదంపై చర్చించిన మంత్రి వర్గం


40 వేల కోట్ల మూల ధన పెట్టుబడితో ప్రత్యేక సంస్ధను ఏర్పాటు చేయడంపై చర్చించిన మంత్రి వర్గం


కడపజిల్లాల గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు పరిహారం అందించడంపై చర్చ


కడప జిల్లాకు కొండపురం గ్రామానికి చెందిన ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు .145.94 కోట్లు చెల్లింపుపై చర్చ


ఎపిఐఐసి లిమిటెడ్‌కు 2,000 కోట్లకు తాజా టర్మ్ లోన్ తీసుకోవడానికి అనుమతిపై చర్చ


నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి పై మంత్రి వర్గంలో చర్చ


డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ పై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా అభివృద్ది చేసే అంశంపై చర్చ


కర్నూలు జిల్లా ప్యాపిలి లో 5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుపై చర్చ


కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలం కొమ్మెమర్రి గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై చర్చ


9.55 కోట్ల తో ఈఏడాది నుంచి కళాశాల ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం చర్చ

DEPARTMENT TEST New Registration DETAILS

ONE TIME PROFILE REGISTRATION LINK

New Registration (Andhra Pradesh State Government Employees)

Personal Details

Employee Id (id assigned by the treasury)
Aadhaar Number
Name as per SSC or Birth Certificate *
Gender *
Father/Husband Name *
Date of Birth *
 E-mail ID *
Mobile No. *
Office Details
Department *
Post held (Present Designation) *
Working Office Name *
Applicant Present Working Address
Flat/House/Door No *
Colony/Society,Street,Locality/Area *
Town/City *
District * 
State *
Pincode *
Photograph and Signature
Instructions for Photograph
Before filling up the application form, the candidate should have a scanned image of his/her photograph and signature. These scanned images are to be uploaded during the submission of application form. The photograph should be in colour or b/w (but clear contrast) with name of the candidate and date of taking the photograph printed on it. It should be without cap or goggles. Spectacles are allowed, polaroid photos are not acceptable.

To be uploaded during the submission of online application form
Photograph 50KB in size and [3.5cmx4.5cm] in dimension should have the name of the candidate and the date on which the photograph is taken printed on it.
Signature of the candidate shall be scanned 30KB in size and [3.5cmx1.5cm] in dimension separately and uploaded here.

Photograph of the Candidate *   Note * : Please Upload JPG,JPEG files only.
 
Signature of the Candidate *
  Note * : Please Upload JPG,JPEG files onlY 
Debarment Details
Have you been debarred earlier ? *

Tuesday, July 14, 2020

పుస్తక నేస్తం -కార్యక్రమం విథి విధానాలు

కరోనా వల్ల 2019-2020విద్యా సంవత్సరంలో హాల్ టికెట్  పొందిన 10 వ తరగతిలోని ప్రతీ విద్యార్థి పాస్ అయ్యినట్లు  తెలిపే G o m s nO 34 Dt 14.7.2020

G O MS No 34 Dt 14.07.2020

2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి

2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి

2015-16 నుండి 2019-20 ఐటీ రిటర్న్స్‌ను సెప్టెంబర్ 30లోగా వెరిఫై చేసుకోవాలి.
ఈ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ను వెరిఫికేషన్ చేసుకొని పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మరోసారి అవకాశం కల్పించింది. 2015-16 నుండి 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసిన పన్ను రిటర్న్స్‌ను వెరిఫై చేసుకోని వారికి ఏకకాల సడలింపులు ఇస్తున్నట్లు ఐటీ విభాగం సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గడువు ఇచ్చింది. గత మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్ రిటర్న్స్ దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తి కాని వారికి వర్తిస్తుందని తెలిపింది.

వెరిఫికేషన్ ఇలా.. 

డిజిటల్ సంతకం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఆధార్ ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-ఫైలింగ్ అకౌంట్లోకి లాగిన్ కావడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. - లేదా, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్ V పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఐటీఆర్‌లు అప్ లోడ్ చేసిన 120 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.



అందుకే సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు 

బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ పత్రం కోసం వేచి ఉన్న ఈ-ఫైలింగ్ రిటర్న్స్ చాలా పెండింగ్‌లో ఉన్నట్లు సీబీడీటీ తెలిపింది. సకాలంలో సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణలోకి తీసుకోరని తెలిపింది. ఈ నేపథ్యంలో వన్ టైమ్ మినహాయింపును ఇస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారుల్లోని ఆందోళనను దృష్టిలో పెట్టుకొని 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20 మదింపు సంవత్సరాల ఈ-ఫైలింగ్ రిటర్న్స్ వెరిఫికేషన్‌కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

అలాంటప్పుడు మినహాయింపులు 

నిర్ణీత కాలంలో ఐటీఆర్-వీను దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తికాకపోతే నాన్-ఈఎస్టీ లేదా పెండింగ్, నాన్ రిసీట్ ఫర్ ఐటీఆర్ వీగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ డిపార్టుమెంట్ పన్ను చెల్లింపుదారులకు ఈ వెసులుబాటును కల్పించింది. సాధారణంగా 120 రోజుల్లో ఈ పన్ను రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ మినహాయింపులు ఇస్తుంది.

Monday, July 13, 2020

CRPF Recruitment 2020

CRPF Recruitment 2020-total post 789
Central Reserve Police Force (CRPF)
SI, ASI & Constable Vacancies 2020
Application Fee
  • For Unreserved/EWS/OBC (Male): Rs.200/- for Group B & Rs.100/- for Group C
  • For SC/ ST/ Female Candidates: Nil
  • Payment Mode: Indian Postal Orders and Bank Drafts only
Important Dates
  • Starting Date Apply Online: 20-07-2020

  • Last Date to Apply Online: 31-08-2020

  • Date of Written Exam: 20-12-2020

Eligibility 
Physical Standards Male Female
Height (Minimum)

a) UR/EWS, SC & OBC 170 cm 157 cm
b) ST 162.5 cm & 165 cm 150 cm & 155 cm
Chest (Only for men)

a)UR/EWS, SC & OBC 80 cm minimum expansion 5 cm Not Applicable
b)ST 76-81 cm & 78-83 cm Not Applicable
Vacancy Details
Sl No Post Name Total Age Limit (as on 01 & 31/08/2020) Qualification
1 Inspector (Dietician) 01 Below 30 years Diploma (Dietetics), B.Sc. (Home Science/ Home Economics)
2 Sub-Inspector (Staff Nurse) 175 12th Class, GNM
3 Sub-Inspector (Radiographer) 08 Intermediate, Diploma (Radio Diagnosis)
4 Assistant Sub – Inspector (Pharmacist) 84 20-25 years 12th Class, Diploma (Pharmacy)
5 Assistant Sub – Inspector (Physio – -therapist) 05 Intermediate, Diploma/ Bachelor (Physiotherapy)
6 Assistant Sub – Inspector (Dental Technician) 04 Matriculation, Dental Hygienist Course
7 Assistant Sub -Inspector (Laboratory Technician) 64 Matriculation, Diploma (Medical Laboratory Technology)
8 Assistant Sub -Inspector /Electro Cardiography Technician 01 Matriculation, Electro Cardio Graphy Technology Certificate
9 Head Constable (Physiotherapy Assistant/ Nursing Assistant/ Medic) 88 18-25 years 12th Class, Diploma (Physiotherapy)
10 Head Constable (ANM/Midwife) 03 12th Class, ANM
11 Head Constable (Dialysis Technician) 08 12th class, Diploma (Dialysis Techniques)
12 Head Constable (Junior X -ray Assistant) 84 20-25 years Matriculation, Diploma (Radio Diagnosis)
13 Head Constable (Laboratory Assistant) 05 Matriculation, Laboratory Assistant course
14 Head Constable (Electrician) 01 Matriculation, Diploma (Electrician Trade)
15 Head Constable (Steward) 03 18-23 years Matriculation, Diploma (Food & Beverage Services)
16 Constable (Masalchi) 04 Matriculation
17 Constable (Cook) 116 Matriculation
18 Constable (Safai Karamchari) 121 Matriculation, Knowledge of reading & writing English/ Hindi/ local language.
19 Constable (Dhobi/ Washer man) 05 Matriculation
20 Constable (W/C) 03 Matriculation
21 Constable (Table Boy) 01 Matriculation
22 Head Constable (Veterinary) 03 18-25 years 12th Class, Diploma/ Degree (Veterinary Therapeutic/ Live stock Management)
23 Head Constable (Lab Technician) 01 12th Class,  Diploma (Veterinary Lab Technician)
24Head Constable (Radiographer)0112th Class,  Diploma (Veterinary Radiography)

 

 

official website

utf veeravasaram team

UTF VEERAVASARAM  మండల కార్యదర్శి వర్గ సభ్యులు 2019

 

గౌరవాధ్యక్షులు  

 Ch కుమార్ బాబ్జీ  

 M P P S ,MUTHRASI GUDEM         9949151934
అధ్యక్షులు  

K నాగ మునేశ్వరరావు 

M P P S NADAPANA VARI PALEM 9491625436
సహాధ్యక్షులు 

M M Ch శ్రీనివాసరావు   

M P P S MAIN TOLERU 887939358
సహాధ్యక్షురాలు

G శ్రీలక్ష్మి

M P P S,UTTARAPALEM 8790252456
ప్రధాన కార్యదర్శి 

D.పుల్లారావు 

M P P S NO:2 RAYAKUDURU 9491720541
కోశాధికారి 

A జాన్సన్ 

Z P H S MATSYAPURI 9652690398
కార్యదర్శులు  B.అచ్చియ్య    M P P S UTTARAPALEM/TOLERU 9441448707
  A రవి కుమార్    M P P S, J.R.PETA 9494708170
  N నరసింహ రాజు  M P P S PADAMATI PALEM
9492242225
  M దుర్గారావు  M P P S CHINAPETA/VVRM 9492566512
  N భాను మహేష్  Z P H S DUSANAPUDI 9989482899
  G  V రమణ M P P S ,Ch GARUVU 9441752134
  A మాధవరావు M P U P S ,PANJA VEMAVARAM 8919220152
  M S సూర్యచంద్ర కుమార్ M P P S MENTEPUDI 9490928865
  P సత్యనారాయణ M P P S (A A) MATSYAPURI 7013065862
ఆడీట్ కన్వీనర్  L V V S శర్మ  M P P S K V STREET/RKD 9491721636
జిల్లా కౌన్సిలర్స్   K నాగ మునేశ్వరరావు  M P P S NADAPANA VARI PALEM 9491625436
  D.పుల్లారావు  M P P S NO:2 RAYAKUDURU 9491720541
  Ch కుమార్ బాబ్జీ   M P P S ,MUTHRASI GUDEM 9949151934
  P నరసింహరావు  Z P H S, KONITHIWADA 9866909357
  p సాయిబాబు   Z P H S VEERAVASARAM 9652801014
  B కృష్ణారావు  M P P S MAIN KONITHIWADA 9491173702
  P హరేకృష్ణ  Z P H S ANDALURU 8985497896
రాష్ట్ర కౌన్సిలర్ Ch కుమార్ బాబ్జీ   M P P S ,MUTHRASI GUDEM 9949151934 
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు    G V V రామానుజారావు    9490831997

 

APTET OCTOBER 2025

  AP TET OCTOBER 2025 NOTIFICATION   PRESS NOTE 2025   టెట్ షెడ్యూల్: టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025 పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2...