అడ్మిషన్ల ప్రక్రియ పై ఆదేశాలు
జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులు....
మండల విద్యాశాఖాధికారులు....
ప్రధానోపాధ్యాయులకు.......
తెలియజేయునది
గౌరవ కమిషనర్, పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు అన్ని పాఠశాలల్లోనూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.
అడ్మిషన్ల ప్రక్రియ ఆప్ లైన్ మరియు ఆన్లైన్ రెండు విధానాల్లోనూ జరగవలసి ఉంటుంది
అనగా ప్రతిరోజు అడ్మిట్ అయినటువంటి విద్యార్థుల వివరాలను అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి అదేవిధంగా గౌరవ కమీషనర్ వారి కార్యాలయం పంపినటువంటి వెబ్ సైటు లింకు ( https://schooledu.ap.gov.in/SIMS20/ ) ద్వారా అడ్మిషన్ వివరాలను ఆన్ లైన్ లో కూడా అదే రోజు సాయంత్రం లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని సంబంధిత ఉపవిద్యాశాఖాధికారులు & మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాల్సినదిగా ఆదేశించడమైనది.
User id : udise code
Password : cse19

No comments:
Post a Comment