.GO.Rt.No.111 Dt:-19-04-2021 :
👉1 నుండి 9 తరగతుల విద్యార్థులకు 20-04-2021 నుండి అన్ని యాజమాన్యాల పాఠశాల లందరికి వేసవి సెలవులు.(చివరి పనిదినం 19-04-2021)
👉సమ్మేటివ్-2 పరీక్షల రద్దుతో 1 నుండి 9 తరగతుల విద్యార్థులు ఆటోమాటిక్ గా ప్రమోట్ చేయబడుతున్నారు.
👉10వ తరగతి క్లాసులు మరియు పరీక్షలు యథాతధం
👉10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు మాత్రమే ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన టైం టేబుల్ ఆధారంగా అన్ని పనిదినాలలో తరగతులకు కోవిద్-19 నిబంధనలు పాటిస్తూ హాజరు కావాలి. (కాబట్టి మిగిలిన వారు హాజరు కానవసరం లేదు)
👉1 నుండి 9 తరగతులకు డ్రై రేషన్ సరఫరా మరియు 10వ తరగతి వారికి పాఠశాలలో మధ్యాహ్న బోజనం.
👍
G O 111 Dt19/04/2020 ACADAMIC YEAR 2020-21 CLOSING AS ON 20/4/2021

No comments:
Post a Comment