ఇక పై CPS ఉద్యోగులు పాక్షిక ఉపసంహరణ కు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వవలసిన అవసరం లేదు
పాక్షిక ఉపసంహరణ చేసుకొనే ఉద్యోగులు ఇక ముందు ఎలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ తో పనిలేకుండా PFRDA ఇచ్చిన ఉత్తర్వుల ను అనుసరించి స్వీయ ధ్రువీకరణ తో చేసుకొనే అవకాశం కలిపిస్తూ DTA, ఇబ్రహీంపట్నం వాళ్ళు ఈ రోజు మెమో ఇవ్వడం జరిగినది
Self_Declaration_format_Partial_Withdrawal
Form 601-Partial Withdrawal under NPS

No comments:
Post a Comment