ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల da 3.144%పెంచుతూ go 51dt 31/7/2021ని విడుదల చేశారు.
1.ఈ పెరిగిన DA ను july 2021 నుంచి నగదుగా చెల్లిస్తారు
2. 01/01/2019 నుండి 30/06/2021వరకు అనగా 30 నెలల DA ఎరియర్ ను మూడు సమాన వాయిదాలలో
1.pf వారికి వారి pf ఖాతాకు జమ చేస్తారు జమ చేసే నెలలు
July, August, September 2021.

No comments:
Post a Comment