images scrolling









>

AP NEWS

BREACKING NEWS
*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం మొబైల్ నంబర్లు &ఇ.మెయిల్స్
1. శ్రీ ఎన్ .చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొబైల్ : 99635-10004&97057-10004

2.శ్రీ కె. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి. అటవీ పర్యావరణం శాఖ మొబైల్ : 93813-09696 pawan.k786@gmail.com

3. శ్రీ ఎన్. లోకేష్ ఐటి మానవ వనరుల శాఖ. విద్యాశాఖ మొబైల్ : 0863-2499999 lokeshnara@gmail.com

4. శ్రీ కె. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ. సహకార మార్కెటింగ్ శాఖలు మొబైల్ : 94401- 96777 katchannaidu@gmail.com

5. శ్రీ కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ మొబైల్ : 99851-22254 kolluravindra@gmail.com

6. శ్రీ నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మొబైల్ : 98490-00006nadendalamanohar@ gmail.com

7.శ్రీ పి.నారాయణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మొబైల్ : 98481-72501narayanaponguru@ gmail.com

8. శ్రీమతి వంగలపూడి అనిత హోంశాఖ మొబైల్ : 80994-88888 90955-48888 anithavangalapudi@ gmail.com

9. శ్రీ సత్యకుమార్ యాదవ్ వైద్య విద్య ఆరోగ్యశాఖ మొబైల్ : 98105-09999& 74829-99999 satyaosd@gmail.com

10. శ్రీ ఎన్. రామానాయుడు జల వనరుల శాఖ మొబైల్ : 92477-31129 ramanaidunimmala@gmail.com


11. శ్రీ ఎన్.ఎం.డి.ఫరూక్ మైనారిటీ సంక్షేమం మొబైల్ : 98496-99920 ministerfarook@gmail.com

12. శ్రీ ఎ.రామనారాయణరెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మొబైల్ : 98490- 48855&94412-20555 ananmramanarayanareddy139@gmail.com

13. శ్రీ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మొబైల్ : 98480-32984 payyavulakeshav@gmail.com

14. శ్రీ ఎ. సత్య ప్రసాద్ మొబైల్9120-77777&96764-47777anaganimla@hotmail.com

15. శ్రీ కె. పార్ధసారధి హౌసింగ్ సమాచార శాఖ.మొబైల్ : 98483-04112&96983-59999 nitinkrishna1811@gmail.com


16.శ్రీ డి. వీరాంజనేయస్వామి సాంఘిక సంక్షేమ శాఖ మొబైల్98491-94903doctorswamydola@gmail.com


17. శ్రీ జి. రవికుమార్ విద్యుత్ శాఖ మొబైల్ : 98485-25717 gravikumarmlaaaddanki@gmail.com


18. శ్రీ కందుల దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మొబైల్ 91128-99999lakshmidurgesh@gmail.com


19. శ్రీ మతి జి.సంధ్యారాణి మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ.మొబైల్ : 94916-99633 sandhyatdp@gmail.com


20. శ్రీ బి.సి. జనార్ధనరెడ్డి రోడ్లు భవనాలు శాఖ మొబైల్ : 94944-94944& 94410- 43333bcjreddy2@gmail.com


21.శ్రీ టి.జి. భరత్ పరిశ్రమల వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మొబైల్ : 98483-59999 tgbharath@hotmail.com


22. శ్రీ మతి ఎస్.సవిత బీసీ వెల్ఫేర్ శాఖ. మొబైల్94406-10201&83091-70485savithahpe1@gmail.com


23.శ్రీ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మొబైల్ 95344-44999subashforrcp@gmail.com


24. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మొబైల్ : 91771-12349 skondapalli9@gmail.com


25. శ్రీ ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మొబైల్ : 63610-27470 prasadreddy3@gmail.com


SGT.

DEVIREDDY PULLARAO
SGT.
M P P SCHOOL
కవురు వారి వీథి
రాయకుదురు
వీరవాసరం మండలం
UTF VEERAVASARAM

utfveeravasaram

transfers2025 main points

BREACKING NEWS
*
టెట్ షెడ్యూల్:
టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025

పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు(

ఆన్లైన్ దరఖాస్తులు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు/span>
ఆన్లైన్ మాక్స్టెస్ట్: అందుబాటులోకి 25.11.2025 నుంచి1

హాల్ టికెట్ల డౌన్లోడ్: 03.12.2025 నుంచి

పరీక్షలు: 10.12.2025 నుంచి వరకు (రెండు సెషన్లలో)

ప్రొవిజినల్ కీ : 02.01.2026

పీహెచ్సీ వారికీ కూడా ప్రిఫెరెన్సు పాయింట్లు.

ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.01.2026 నుంచి 09.01.2026

తుది కీ విడుదల: 13.01.202

ఫలితాలు విడుదల: 19.01.2026


(OC-EWS 60% and above 90 Marks and above

BC 50% and above 75 Marks and above
SC/ ST/ PwBD & Ex-servicemen 40% and above 60 Marks and above
*S
The fee towards submission of application online and for the conduct of Computer Based Examination is Rs.1000/- for each Paper-1A, Paper-1B, Paper-2A and Paper-2B separately.
TET for in-service Teachers:having more than five years service to retire on superannuation, must qualify the TET.
UTF VEERAVASARAM

utfveeravasaram

utf

_⛳యు.టి.ఎఫ్ .⛳* *🙏 అమరజీవులు చెన్నుపాటి, ఆప్పారి, మైనేని, పోలిశెట్టి, రామిరెడ్డి మీ అడుగు జాడల్లోనే - యూటిఎఫ్ జెండా నీడ లోనే 🙏* 👉యూటిఎఫ్ అంటే ఒక ధైర్యం 👉యూటిఎఫ్ అంటే ఒక భరోసా 👉యూటిఎఫ్ అంటే ఒక నమ్మకం 👉యూటిఎఫ్ అంటే ఒక అధ్యయనం. 👉యూటిఎఫ్ అంటే ఒక అధ్యాపనం. 👉యూటిఎఫ్ అంటే ఒక సామాజిక సృహ 👉యూటిఎఫ్ అంటే ఒక నిజాయితీ 👉యూటిఎఫ్ అంటే ఒక ఉద్యమం. 👉యూటిఎఫ్ అంటే ఒక త్యాగం. 👉యూటిఎఫ్ అంటే ఉపాధ్యాయుల గుండె చప్పుడు. 👉యూటిఎఫ్ అంటే అవినీతి పరుల గుండెల్లో గుబులు. 👉యూటిఎఫ్ అంటే ప్రభుత్వాల్లో ఎవరున్నా ఉపాధ్యాయుల చెంతన ఉండేది. 👉యూటిఎఫ్ అంటే సమస్య గుర్తించడం లో ముందుండేది. 👉యూటిఎఫ్ అంటే సమస్య పై స్పందించడంలో ముందుండేది. 👉 ఉమ్మడి ఉద్యమాల నిర్మాణం లో , ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో , సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడంలో యూటిఎఫ్ కు సాటి లేరు మరెవ్వరూ... 👉మన, నా యు.టి.ఎఫ్ సంఘాన్ని నిర్భయంగా, నాగుండెల్లొ, గుండెలపై గర్వంగా నిలుపు కుంటా, యూ.టి.ఎఫ్ జెండాక్రింద గర్వంగా పోరుబాటలో పయనిస్తా...జిందాబాద్ ,జిందాబాద్ యు.టి.ఎఫ్ జిందాబాద్....

Friday, October 24, 2025

APTET OCTOBER 2025

 AP TET OCTOBER 2025 NOTIFICATION 

PRESS NOTE 2025 

టెట్ షెడ్యూల్:
టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025

పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు(

ఆన్లైన్ దరఖాస్తులు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు
ఆన్లైన్ మాక్స్టెస్ట్: అందుబాటులోకి 25.11.2025 నుంచి1

హాల్ టికెట్ల డౌన్లోడ్: 03.12.2025 నుంచి

పరీక్షలు: 10.12.2025 నుంచి వరకు (రెండు సెషన్లలో)

Tuesday, October 21, 2025

DA @37.31%

 DA 37.31% G O 62 Dt 21/10/2025

DA37.31%TABLE 

 

 

👉1/1/2024 నుండి 30/9/2025 వరకు 21 నెలల ఎరియర్ ను zppf కు ఏప్రియల్ 2026 న   చెల్లిస్తారు .

👉cps వారికైతే  ఈ 21 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు

ఏప్రియల్ 2026 న

జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను

3 వాయిదాలలో cash గా

ఆగష్టు   2026 న 1 వ వాయిదా ,నవంబర్   2026  న 2 వ వాయిదా , ఫిబ్రవరి     2027 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

.

👉అక్టోబర్   2025  జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

 

 

Monday, June 2, 2025

 subject wise vacancies as on 1/6/2025west godavari dt

 

1/6/2025  న deowg.org  లో ఉంచిన pdf ఆధారంగా తయారు చేయడమైనది.
 I think that this is 99%  correct information .-utf veeravasaram
SUBJECT TOTAL VACACIES No.of Preferential Category Vacancies GENARAL VACANCY
SA MATHS 320 88 232
SA PS 301 70 231
SA BS 209 47 162
SA SOCIAL 248 71 177
SA TELUGU 218 71 147
SA HINDI 229 54 175
SA ENGLISH 220 74 146
SA SANSKRIT 24 9 15
SGT TELUGU 1802 401 1401
SA PD 226 42 184
SGT URDU 8 2 6




👉SGT PROVISIONAL SENIORITY LIST W G Dt MANDAL WISE (TENTATIVE LIST ,NOT FINAL 

Tuesday, May 20, 2025

 

ఫలించిన చర్చలు ఉద్యమ కార్యాచరణ వాయిదా అంగీకరించిన అంశాలు :-

1)SGT లకు మాన్యువల్ పద్దతిలో బదిలీలు నిర్వహిస్తారు.
2) ఉన్నతపాఠశాలల్లో 49 దాటిన తరువాత 2 వసెక్షన్ ఏర్పాటు చేస్తారు.
3) ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తారు
4) ఉన్నతపాఠశాలల్లో నిర్వహించే ప్రాధమిక పాఠశాలలు విడిగా నిర్వహిస్తారు.
5) వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరంమేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్/సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు.
6) స్టడీ లీవ్ లో ఉన్న ఉపాధ్యాయులు ఆగస్టు 2025 లోపు చేరే వారి స్థానాలను బదిలీలలో ఖాళీగా చూపరు.
7)ప్రస్తుత బదిలీలలో బ్లాకింగ్ ఉండదు.
8) మోడల్ ప్రాధమిక పాఠశాలల్లో 1382 పి.ఎస్.హెచ్.ఎం పదోన్నతులు కల్పిస్తారు.(ఇవి ఇంకా పెరగనున్నాయి)
9)2సార్లు రీ అపోర్షన్మెంట్ కి గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తారు.
10) ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
11) బదిలీల అనంతరం ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
12)మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటినపుడు పి.ఎస్.హెచ్.ఎం అదనంగా (1+5) కేటాయిస్తారు.
పెండింగ్ అంశాలు:-
సమాంతర మాధ్యమం విషయం విద్యాశాఖ మంత్రి గారితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటారు.
యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ
-utf veeravasaram

Sunday, March 30, 2025

ఎస్సీఈఆర్టీ కార్యాలయం నూతన భవనంలోకి మార్పు

విజయవాడలో మహానాడు రోడ్డులో ఉండే ఎస్సీఈఆర్టీ కార్యాలయం ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నూతన భవనంలోకి మార్చినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ ఎం.వి.కృష్ణా రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.  ఇక నుండి డైరెక్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (SCERT), డోర్ . నం. 398/3, శ్రీ నిలయం, ముసునూరి డెవలపర్స్, విద్యాభవన్ పక్కన, ఆత్మకూరు, మంగళగిరి(M), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.-522503 చిరునామాలో సేవలందిస్తోందని‌ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు.

- - ఎం.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ.

Monday, March 24, 2025

nidhi log in నందు apgliలో  సంబంధించిన క్రింది సమాచారమును పొందవచ్చు

1.apgli policy details tab లోకి వెళ్ళి మనకు జనరేట్ అయ్యిన bond లను dowanload చేసుకోవచ్చు
2. schedule primiuu details ను ఓపెన్ చే మనం apgli మొదలు పెట్టిన నెల నుండి ఇప్పటి వరకు ప్రతీ నెల మనంకట్టే ప్రిమియం కనిపిస్తుంది.dowanload చేసుకుంటే pdf రూపంలో మొత్తం చలానా నెంబర్ లతో  dowanload అవుతుంది.
3. nominee details correction by employee tab ద్వారా nominee వివరాలు చూసుకుని,మార్పులు చేసుకోవచ్చును.
4. మెచ్యుర్ అయ్యినటువంటి బాండు ఉంటే కనిపిస్తాయి వాటి అమౌంట్ ను క్లైమ్ చేసుకోవచ్చును.
5. apgli loan eligibility ని చూసుకుని అవరమైతే loan కు అప్లై చేసుకోవచ్చును,

6.రావలసిన బాండ్స్ కు అప్లై చేసుకోవచ్చును.

Thursday, March 20, 2025

 SC వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

1.గ్రూప్ A (రెల్లి మరియు సబ్ క్యాస్ట్ )   = 1%

2.గ్రూపు B (మాదిగ & సబ్ క్యాస్ట్ )   = 6.5%

3.గ్రూప్ C (మాల &సబ్ క్యాస్ట్ ) = 7.5%

 1.మొదటి 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికి 1%, గ్రూప్ B వారికి 6%, గ్రూప్ C వారికీ 8% వస్తుంది
 
2.  రెండవ 100 రోస్టర్ పాయింట్స్ లో  గ్రూప్ A వారికీ 1% గ్రూప్ B వారికీ 7%, గ్రూప్ C వారికి 7% వర్తిస్తుంది

Sunday, August 25, 2024

ups pension scheme

 

పెన్షన్లో యుపిఎస్ అంటే ఏమిటి?

23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ గత 12 నెలల నుండి వారి చివరిగా తీసుకున్న జీతంలో 50 శాతాన్ని పెన్షన్‌గా పొందేలా UPS నిర్ధారిస్తుంది.

 

The Central Government has announced a new pension scheme for government employees called the Unified Pension Scheme (UPS). The UPS will provide an assured pension scheme to benefit 90 lakh central government employees. The government has announced the UPS due to employee backlash regarding lower corpus and lower returns from the National Pension System (NPS) and the withdrawal of the Old Pension Scheme (OPS).


 

యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్​కి ప్రధాని మోదీ ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. దీనితో ప్రయోజనాలు ఉన్నాయా? యూపీఎస్​కి సంబంధించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలను ఇక్కడ చూడండి..

యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్- ముఖ్య విశేషాలు..
యూనిఫైడ్​ పెన్షన్​ స్కీమ్- ముఖ్య విశేషాలు..

Friday, August 16, 2024

zppf w g dt information

zppf circular 

zppf application for objections 

zppf slips 2022-23 and 2023-24 

2020-21,
2021-22
,2022-23,    
2023-24
four financial years
balance sheets
 DDO login లోకి వస్తాయి.
వాటి print తీసుకోని  
ఏమైనా లోపాలు ఉంటే
క్రింది profarma లో పూర్తి చేసి (finance year కి ఒకటి చొప్పున )
జడ్పీ CEO గారికి కి
DDO ద్వారా పంపించాలి.
ఇక ముందు PF కు సబంధిoచిన లావాదేవీలు CFMS ద్వారా నే జరుగుతాయి.
Loan sanction
తదితర అంశాలు
DDO పరిధి లో ఉంటాయి.
ZP CEO కు సంభందం ఉండదు.
ZP CEO పరిధిలో ఉండగానే లావాదేవీలు సరిచేసుకోండి.

Tuesday, August 6, 2024

smc election 2024

smc election 2024 booklet 

SMC ఎలక్షన్స్ తేది
 8-8-2024 .
*
పేరెంట్స్ కి పంపిన ఇంటిమేషన్ లెటర్స్ పై సంతకం తీయించుకున్న తరువాత అవి  మీ దగ్గర భద్రపరచాలి.

7వ తేదీనే
SMC ఎలక్షన్స్ కు సంబంధించి ఫార్మ్స్ అన్నీసిద్ధం చేసుకోవాలి.

ఎక్స్-అఫీషియో సభ్యుల వివరాలు (అనగా వారి ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు మొదలైనవి) ముందు రోజే సిద్ధం చేసుకోవాలి .

అలాగే కో-ఆప్టెడ్ సభ్యుల వివరాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
 
1-2 తరగతుల గల పాఠశాలలలో ఆరుగురు గాని ఆరుగురు కంటే తక్కువగాని పిల్లలు ఉంటే సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నిక అవసరము లేదు. పేరెంట్స్ అందరూ సభ్యులవుతారు.
 చైర్మన్ మరియు వైస్-చైర్మన్ కు మాత్రమే ఎన్నిక నిర్వహించాలి.

1-5 తరగతులు గల పాఠశాలలలో 15 గాని అంతకంటే తక్కువగానీ పిల్లలు ఉన్నట్లయితే వారి పేరెంట్స్ అందరు సభ్యులవుతారు. కావున సభ్యులకు ఎన్నిక అవసరం లేదు .కానీ చైర్మన్ , వైస్-చైర్మన్ కు ఎన్నిక నిర్వహించాలి .

సభ్యులఎన్నిక పూర్తయిన తర్వాత సభ్యులను మాత్రమే ఉండమని మిగిలిన వారిని పంపించవచ్చు.

సభ్యులను ఒక రూములో సమావేశపరిచి చైర్మన్, వైస్-చైర్మన్ ఎన్నిక గురించి, వాటిలో పాటించవలసిన నియమాలు వివరించాలి .

ఎన్నికైన తర్వాత చైర్మన్, వైస్-చైర్మన్ మరియు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాలి.

ప్రమాణస్వీకారం తర్వాత ఎస్ఎంసి తొలి సమావేశం  నిర్వహించాలి.
దీనికి సంబంధించి ఎస్ఎంసి మీటింగ్స్ రిజిస్టర్ లో మినిట్స్ రాసి అందరి సంతకాలు చేయించాలి. 

Saturday, August 3, 2024

EhS information

 𝗘𝗛𝗦 𝗠𝗮𝗶𝗹 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝗱 -  NTR Vaidya Seva Trust - EHS Mail ID అప్డేట్ అయ్యింది. 


◆︎ గతంలో ఉన్న Mail ID స్థానంలో  

ap_ehf@drntrvaidyaseva.ap.gov.in అనే ఐడి గా మార్చబడింది. 


◆︎ అలానే Dr YSR Health care Trust పేరు కూడా Dr NTR vidya seva గా మార్చబడి ఇకపై డొమైన్ 

https://drntrvaidyaseva.ap.gov.in లింక్ ద్వారా EHS Open అవుతుంది.


◆︎ మెయిల్ ద్వారా రిక్వెస్టులు పంపు వారు ఈ క్రింది మెయిల్ ఐ డి కి పంపవలసి ఉంటుంది


ap_ehf@drntrvaidyaseva.ap.gov.in


[  𝗡𝗼𝘁𝗲 : పై మెయిల్ ద్వారా EHS దరఖాస్తూ సమస్యలు, ఫోన్ నెంబర్ అప్డేట్, సమస్యలు వంటివి  క్లియర్ చేసుకోవచ్చు. ]

school complex schedul 2024

 

School Education - SCERT AP- Dates for School Complexes - Instructions Issued Reg Rc. No: ESE02/578/2024-SCERT  Dt:03/08/2024


Ref: 

1. Academic Calendar 2024-25. 

2. 2 Dates of School Complexes.


The attention of all Regional Joint Directors of School Education, District Educational Officers, and the Additional Project Coordinators of Samagra Shiksha in the state is invited to the reference cited above, wherein detailed activities are designed and released for the academic year 2024-25. With partial modification to the designated dates for the conduct of school complexes, the following dates are notified. These dates should be followed to conduct school complexes accordingly.


School Complex Meetings Month-wise Schedule 2024-25:

1st Complex Meeting 17-08-2024 & 19-08-2024
2nd Complex Meeting 17-09-2024 & 18-09-2024
3rd Complex Meeting 16-10-2024 & 17-10-2024
4th Complex Meeting 18-11-2024 & 19-11-2024
5th Complex Meeting
16-12-2024 & 17-12-2024
6th Complex Meeting 22-01-2025 & 23-01-2025
7th Complex Meeting 21-02-2025 & 22-02-2024
8th Complex Meeting 21-03-2025 & 22-03-2025

School Complex Meetings Objectives:

 

Sunday, July 28, 2024

d a 33.67

d a 33.67 g o 30 dt 16/3/2024 

d a33.67% table 

👉1/7/2023 నుండి 30/6/2024 వరకు 12 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు సెప్టెంబర్   2024 న 1 వ వాయిదా ,డిసెంబర్  2024 న 2 వ వాయిదా , మార్చి    2025 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

👉cps వారికైతే  ఈ 12 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను

3 వాయిదాలలో cash గా

సెప్టెంబర్   2024 న 1 వ వాయిదా ,డిసెంబర్  2024 న 2 వ వాయిదా , మార్చి    2025 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

.

👉జూలై  2024 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

 

 

Wednesday, March 27, 2024

d a 30.03%

 d a g o 28 dt 16/03/2024

d a 30.03 table 

 

👉1/1/2023 నుండి 31/3/2024 వరకు 15 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు ఆగష్టు  2024 న 1 వ వాయిదా ,నవంబర్ 2024 న 2 వ వాయిదా , ఫిబ్రవరి   2025 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

👉cps వారికైతే  ఈ 15 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను

3 వాయిదాలలో cash గా ఆగష్టు  2024 న 1 వ వాయిదా ,నవంబర్ 2024 న 2 వ వాయిదా , ఫిబ్రవరి   2025 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

.

👉ఏప్రియల్ 2024 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

 

Friday, November 3, 2023

GIS Subscription Info:

 
🌱GIS Subscription  Info:

📍నవంబరు నెల బిల్లుల్లో ఈ సంవత్సరము( Nov 2022  to  Oct 2023) లో AAS 12/24  yrs. Scale  తీసుకొన్న మరియు పదోన్నతి పొందిన  ఉద్యోగ ఉపాధ్యాయులు GIS Monthly Subscription లో అవసరమైన పెంపుదల చేసి Nov 2023 నెల  బిల్లులో  తదనుగుణంగా మినహాయింపు జరుపుకోవాలి

Tuesday, October 31, 2023

AP GPS G O 116

AP GPS G 116 Dt24/10/2023

 

  GPS
G.O 116  సమాచారం

👉GPS Act no 31/2023 అమలు కోసం G.O No 116 Fin dt 24.10.2023 విడుదలయినది
👉 ఈ G.P S ది 24.10.2023  నుండి అమలు లోకి వచ్చును
👉 EmpLoyees GPS లో వస్తారా?CPS లోనే ఉంటారా ? అనే Option ఇవ్వాలి.Cut off date ఇవ్వలేదు.Memo ద్వారా తర్వాత ఇస్తారు

Thursday, October 26, 2023

ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules) వేసవి లో వేటికి సరండర్ లీవులు వస్తాయి

 ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules)

🔅వేసవికాలంలో ఏయే సెలవులు వర్తిస్తాయి?🔅

ఏ ఏ  సందర్భాలల్లో  సంపాదిత సెలవులు (ELs) ప్రిజర్వ్ చెయ్యాలి అనే అంశాలతో సంచాలకులు పాఠశాలవిద్యాశాఖ ఉత్తర్వులు Rc.No.03/plg-1/2020 తేది: 21.1.2020 విడుదల చేశారు.

Tuesday, October 24, 2023

FUNDAMENTAL RULES

 🔥FUNDAMENTAL RULES

▪FR12(a) 1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

 ప్రైవేటు  పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు

బ్యాంకుల ద్వారా జీతాలు

 హెల్త్ ఇన్సూరెన్స్

 క్యాజువల్ లీవ్స్

పిఎఫ్
 సౌకర్యాలు వర్తింప చేయాలంటూ తాజా మార్గదర్శకాలు.

PRIVATE SCHOOL PROCEDINGS 22/10/2023 

d a 26.39%

 

 d a g o 113 dt21/10/2023

 d a 26.39 table

 

👉1/7/2022 నుండి 31/10/2023 వరకు 16 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు ఏప్రియల్ 2024 న 1 వ వాయిదా ,july 2024 న 2 వ వాయిదా , october  2024 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

👉cps వారికైతే  ఈ 16 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను

3 వాయిదాలలో cash గా ఏప్రియల్ 2024 న 1 వ వాయిదా ,july 2024 న 2 వ వాయిదా , october  2024 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

.

👉నవంబర్ 2023 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

 

Monday, May 15, 2023

EHS G 353 T 12/5/2023 

ఉద్యోగులకు 204 రకాల ప్రొసీజర్స్లో మెడికల్ రీయింబర్స్ మెంట్

 ఈహెచ్ఎస్కు అర్హత ఉన్న ఉద్యోగులకు 204 ప్రొసీజర్స్ (వ్యాధి రకాలు)లో మెడికల్ రీయింబర్స్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 *ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు కన్సల్టేషన్, మెడికేషన్, డయాగ్నోస్టిక్స్, రెఫరల్ సేవల కోసం ఆయా ఏరియా ఆస్పత్రుల్లో క్లినిక్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 14న ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రతినిధుల కోరిక మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఉత్తర్వుల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ఆదేశించారు.

Monday, May 1, 2023

d a go 66 dt 1/5/2023

 D A GO 66 DT 01/05/2023

D A 22.75 % TABLE 

D R G O 67 DT 01/05/2023 

 

 

👉1/1/2022 నుండి 30/06/2023 వరకు 18 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు సెప్టెంబర్ 2023 న 1 వ వాయిదా ,డిసెంబర్ 2023 న 2 వ వాయిదా , మార్చి 2024 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు .

👉cps వారికైతే  ఈ 18 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను

3 వాయిదాలలో cash గా సెప్టెంబర్ 2023 న 1 వ వాయిదా ,డిసెంబర్ 2023 న 2 వ వాయిదా , మార్చి 2024 న 3 వ వాయిదా గా  చెల్లిస్తారు

.

👉జూలై 2023 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

 

Thursday, January 5, 2023

 NOC for pass port & Abroad permission& Retired MR info

 NOC for pass port & Abroad permission& Retired MR  info

👉Teachers కు "Pass port NOC" & మరియు "Abroad permission(Visa)"
Online submission  కొరకు MEO/HM/Dyeo లు క్రొత్త CSE website లో
www.cse.ap.gov.in
లో Login అగుటకు Facial Attendance cdo login "Username (Treasury ID) & Password ను ఉపయోగించాలి. 



👉 Retired Teachers Medical Reimbursement(Rs.50000 దాటిన Proposals ను) www.cse.ap.gov.in  లో "Old /Pensioners MR Bills" అని  Toolbar పై ఉన్న Icon ను click చేసి "Udise code & PW " తో Login కావాలి. 

Sunday, December 11, 2022

The following vacancies shall be notified for counseling:

 The following vacancies shall be notified for counseling:

1. 30.11.2022 నాటికి అన్ని స్పష్టమైన ఖాళీలు ;గైడ్‌లైన్ 2 ప్రకారం నిర్బంధ బదిలీల కారణంగా ఏర్పడే అన్ని ఖాళీలు
• 2. కౌన్సెలింగ్ సమయంలో ఫలిత ఖాళీలు ఏర్పడతాయి (అంటే, పదోన్నతులు, బదిలీలు మొదలైనవి).
• 3. ప్రధానోపాధ్యాయుడు (Gr.II}/ఈ ఆఫీస్ Procgs Dt: 14.10.2021 ప్రకారం Adhoc ప్రాతిపదికన పదోన్నతి పొందిన మరియు స్థలాలను కేటాయించిన ఉపాధ్యాయులు, వారి స్థలాలను ఖాళీగా చూపాలి.
• 4. 1 సంవత్సరానికి పైగా ఉపాధ్యాయులు అధీకృత/అనధికారికంగా లేకపోవడంతో ఉన్న ఖాళీలు
 5. ప్రసూతి సెలవులు, వైద్య సెలవులు లేదా సస్పెన్షన్‌లో ఉన్న ఖాళీలను తెలియజేయకూడదు. వ్యవధి 4 వారాలకు మించి ఉంటే పని సర్దుబాటు ద్వారా వాటిని పూరించవచ్చు.
• 6. కమిటీ ఖాళీల సంఖ్యకు చేరుకుంటుంది, అంటే ప్రతి కేడర్‌లో మంజూరు చేయబడిన మరియు పని చేసే మధ్య వ్యత్యాసం. అప్పుడు కమిటీ I, II, మరియు III కేటగిరీలలో మండల్‌ను యూనిట్‌గా తీసుకుంటే దామాషా ప్రకారం అదే సంఖ్యలో ఖాళీలను బ్లాక్ చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణ: పూర్వ జిల్లాలో, మంజూరు చేయబడిన SGT పోస్టులు: 5,000 మరియు పని చేస్తున్నవి: 4500, ఆపై బ్లాక్ చేయవలసిన ఖాళీలు 5000- 4500=500. జిల్లాలో 40 మండలాలు ఉంటే, కేటగిరీ-I, II, మరియు IIIలోని 500 ఖాళీలను దామాషా ప్రకారం బ్లాక్ చేయండి.-utf veeravasaram

Monday, October 24, 2022

PRC 2022 APGLI SLABS

 prc 2022 ప్రకారం basic pay 20000 to 25220 ఉన్నవారు apgli కనీసం 800 కట్టాలి.
25221to32670 ఉన్నవారు 1000/-
32671to44570 ఉన్నవారు 1300/-
44571 to 54060 ఉన్నవారు 1800/-
54061 to 76730 ఉన్నవారు 2200/-
76731 to above ఉన్నవారు 3000/-
57 సం//ల వయస్సు నిండిన వారు పెంచనవసరం లేదు

Friday, September 30, 2022

Rule 33 APSSR 1996 Seniority in Telugu పదోన్నతులలో ఉద్యోగుల సీనియార్టీ లెక్కింపు

 

Rule 33 APSSR 1996 Seniority in Telugu

పదోన్నతులలో  ఉద్యోగుల సీనియార్టీ లెక్కింపు కు సంబందించి రూల్ 33 గురించి తెలుగు లో ఇక్కడ తెలుసుకుందాం. ఇది ఏ పి టీచర్స్ డాట్ఇన్ వారు ఇచ్చిన అనువాదం.  పబ్లిక్ సర్వీసు కమీషన్ / జిల్లా సెలక్షన్ కమిటీలు,  ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజీలు, పదోన్నతులు, అర్హతగల క్రింది   కేటగిరీలకు చెందిన ఉద్యోగుల నుండి, ఇతర యూనిట్ల నుంచి, కారుణ్య నియామకాలు, ఇటీవలి కాలంలో మిగులు సిబ్బంది సర్దుబాటు వంటి వివిధ పద్ధతులలో ప్రభుత్వం ఉద్యోగ నియా మకాలు, ఖాళీలు భర్తీ చేయడం పరిపాటి. ఇందుకు మార్గదర్శకాలు ప్రభుత్వమే రూపొందించినా, వాటి అమలు ఒకే సంస్థ లేదా అధికారి ద్వారా జరిగేవి కావు. ప్రభుత్వ మార్గదర్శకాలను అర్థం చేసుకోవడంలో సందేహాలు, పాటించడంలో లోటుపాట్లు జరుగుతుండటం మన   మెరిగినదే. ఇవి సరిచేయించుకోవడానికి కోర్టుల ద్వారా ఆదేశాలు పొందినవారున్నారు. నియామకపు తీరు ఏదైనా, కాలక్రమంలో ప్రతి   ఉద్యోగి పదోన్నతి ఆశించడం సహజమే. ఒక ఉద్యోగిని పదోన్నతికి పరిగణించడానికి ప్రధానమైన ప్రాతిపదిక అతని సీనియారిటీ, అయితే, ఆయా సర్వీసులకు చెందిన ప్రత్యేక నియమాల మేరకు,  (సెలక్షన్ పోస్టులు) ప్రతిభ, సీనియారిటీ ప్రాతిపదికనగాని లేక   సీనియారిటీ నైపుణ్యం ప్రాతిపదికన గాని పదోన్నతులు చేయాలి.  ఇట్టి సందర్భాలలో, రహస్య నివేదికల ఆధారంగా నిర్ణయించిన ప్రతిభ   సమపాళ్ళలో ఉన్నప్పుడు, వారిలో సీనియరునే ముందుగా ఎంపిక   చేయాలి. అందువల్ల సర్వీసులో 'సీనియారిటీ' ప్రాధాన్యత కలిగిన అంశం.

సీనియారిటీ ఎలా లెక్కించాలి

Thursday, May 19, 2022

APGLIC JD శ్రీ.కృష్ణ గారు వివరించిన GO.No.90 లోని అంశాలు...

 


APGLIC JD శ్రీ.కృష్ణ గారు వివరించిన GO.No.90 లోని అంశాలు...

👉55 సంవత్సరాలు పూర్తి ఐనా కూడా APGLIC అమౌంట్  ను సాలరీ నుండి మినహాయింపు చేస్తున్న ఉద్యోగులు కొత్త Bond కొరకు ప్రపోజల్స్  జూన్ -30వ తేదీ లోపు ఆఫీసుకు  పంపవచ్చు.

(ఇంతకు ముందు ఈ అవకాశం లేదు)

👉 ప్రస్తుతం చెల్లిస్తున్న వారు న్యూ బాండ్ కు apply చేసుకోవచ్చు

(6 నెలల లోపు మాత్రమే)

👉 55 సంవత్సరాలు దాటి 3 లేక 4 నెలలు ప్రీమియం చెల్లించి ఆపిన వారు కూడా బ్యాలెన్స్ అమౌంట్ ను చెల్లించి కొత్త Bond పొందవచ్చు

👉ఎవరైనా 1995 నుండి ప్రీమియం చెల్లిస్తూ Bond కు apply చేసినా నేటివరకు రానివారు కొత్తగా apply చేసుకోమని చెప్పారు

👉ప్రీమియం పెంచిన వారు 5 నెలల లోపు ఐతే షెడ్యూల్ copy ,టోకెన్ నెంబర్ తో apply చేసుకోవాలి.

(6 నెలలు దాటితే షెడ్యూల్ పెట్టకుండానే Bond ను జారిచేస్తాము)

👉2017 తరువాత missing క్రెడిట్స్ లేవు. అంతకు ముందు missing క్రెడిట్స్ ఉంటే షెడ్యూల్ ప్రకారం apply చేయండి

👉 మిస్సింగ్ క్రెడిట్స్ కి apply చేసేవారు good health సర్టిఫికెట్ పెట్టనవసరం లేదు

👉Bond విలువ 10 సంవత్సరాలకు రెట్టింపు అగును

👉మార్చ్ -2022 తరువాత వచ్చిన loans అప్లికేషన్ లు pendding లో ఉన్నావి. (అంతకు ముందు Loans క్లియర్ ఐనవి)

👉జులై -2021 వరకు రిటైర్మెంట్ ఐన వారి బాండ్స్ అమౌంట్ క్లియర్ ఐనవి.

👉సుమారు 30 కోట్లు అమౌంట్ ఉంటే pendding లో ఉన్న bills అన్ని క్లియర్ అగును

👉ఈరోజు వరకు సుమారు 150 మంది (death)మరణించిన వారివి pendding లో ఉన్నవి

👉Death క్లెయిమ్స్ ను క్లియర్ చేయడానికి Family సర్టిఫికెట్ కావాలి

👉 Bonds నందు నామినీ గా భార్య/భర్త/కొడుకు/కూతురు పేర్లు పెట్టుకుంటే మంచిది

👉APGLIC ప్రీమియం చెల్లింపు లు ప్రారంభించిన తరువాత 1 సంవత్సరం లోపు ఉద్యోగి మరణిస్తే Bond క్యాన్సిల్ చేస్తారు.అమౌంట్ ఏమి రాదు.

👉ప్రీమియం ప్రారంభించిన 1 సంవత్సరం తరువాత ఉద్యోగి మరణిస్తే నామినీకి Bond అమౌంట్  వస్తుంది

👉ప్రీమియం ప్రారంభించిన 3 సంవత్సరాల తరువాత ఉద్యోగి మరణిస్తే Bond అమౌంట్ మొత్తం నామినీకి ఇస్తారు.

Wednesday, May 18, 2022

గూగుల్ రీడ్ ఎలాంగ్ అప్లికేషన్

 

  • గూగుల్ రీడ్ ఎలాంగ్ అప్లికేషన్


ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే మొబైల్ డేటా  అవసరమవుతుంది


ఆ తర్వాత ఇది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుంది


ఈ యాప్ బీహార్,చత్తీస్ గడ్ , ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విజయవంతమైంది.


 ఈరోజు నుంచి జూలై 7 వరకు ఏఏ రోజుల్లో... ఏఏ తరగతులకు... ఏ కథ వస్తుందో  టైం టేబుల్ ఇవ్వబడుతుంది.


ఒకవేళ మనం చదవటం మర్చిపోయినా... ఈ యాప్ మనల్ని అలర్ట్ చేస్తుంది


 ఎంత మంది టీచర్లు / పిల్లలు /  తల్లిదండ్రులు ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకున్నారు? ఎంతమంది కథలు చదువుతున్నారు? కథలు చదివిన వారి మూల్యాంకనము మొదలగునవి అన్ని డాష్ బోర్డు లో డిస్ప్లే అవుతాయి


ఉపాధ్యాయులందరూ ఈ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి మరియు పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇన్ స్టాల్ చేసుకునేలా చూడాలి


మనం మన టెక్స్ట్ బుక్ కంటెంట్ ని గూగుల్ వాళ్లకు ఇస్తే... వారు దానికి రెలెటివ్ గా కథలు / గేమ్స్ డెవలప్ చేస్తారు. తద్వారా అది  టీచర్స్ కి  తన రోజువారి  బోధనాభ్యసన ప్రక్రియలలో సహాయకారి కాగలదు.


ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటేనే మొబైల్ డేటా అవసరం... కానీ వాడటానికి మొబైల్ డేటా అవసరం లేదు.


ఈ యాప్ ఏ android ఫోన్ లో నైనా పనిచేస్తుంది


ఇది ఒక భాషా కేంద్రిత యాప్


కాగా గణితము లో గాని,పరిసరాల విజ్ఞానం లో గాని పదాలను,వాక్యాలను చదవటానికి   ఈ యాప్ ఉపయోగపడుతుంది


ఈ యాప్ ను ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలన్నీ వాడుకోవచ్చు


ఈ యాప్ వినియోగానికై ప్రతి మండలానికి ఒక పార్టనర్ కోడ్ కేటాయిస్తారు


ఎం ఈ ఓ లు  మండలంలోని ప్రతి టీచర్ కి సదర్ కోడ్ ని పంపుతారు.

Sunday, April 24, 2022

 Procs Rc. No-24-A&I-2022 dt 24-4-2022

It is ordered not to sanction any kind of leaves to the Teachers / Headmasters except
medical emergency (with proper medical documents/evidences) upto last working day i.e 20th May, 2022. #CSE_AP

ఏప్రిల్ 25 నుండి మే 20 వరకు HMలకు / ఉపాధ్యాయులకు ఎలాంటి సెలవులు (మెడికల్ ఎమర్జెన్సీ మినహా - సరైన వైద్య పత్రాలు/సాక్ష్యాధారాలతో) మంజూరు చేయకూడదంటూ ప్రొసీడింగ్స్ జారీ

 As per the orders of the state authorities, all the DyEOs, MEOs and HMs are strictly instructed not to sanction leave to any teacher for the next three weeks, in view of the ongoing SA-2 exams for 1 to 9th as well as ensuing 10th class exams scheduled from 27th April. Every teacher should be present in the school. Except for medical and emergency reasons, all teachers are supposed to be in schools in next three weeks. Any deviation in this matter will be treated as unauthorized absence and stringent disciplinary action will be initiated against the defaulters.


Pl ensure that these instructions are widely circulated in our district and are strictly complied.
In case of failure, concerned HMs, MEOs and DyEOs will be held responsible.


 

ఇది చాలా అమానుషం. సెలవు కావాలంటే మెడికల్ లీవ్ తప్ప వేరేది అనుమతించకపోవడం హేయం.

Monday, April 11, 2022

కొత్త మంత్రులు - శాఖలు 11/04/2022 నుండి

 శ్రీయుత
1. ధర్మాన ప్రసాద రావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు

2. సీదిరి అప్పల రాజు, మత్స్య, పశుసంవరధక శాఖ

3. బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ

4.పీడిక రాజన్న దొర, గిరిజన సంక్షేమ శాఖ.

5. గుడివాడ అమర్నాధ్, పారిశ్రామిక -  వాణిజ్య పన్నులు

6. బూడి ముత్యాల నాయుడు - పంచాయతీ రాజ్ శాఖ

7.దాడి శెట్టి రాజా -  రోడ్లు భవనాలు

8.పినెపె విశ్వరూప్‌ - రవాణా శాఖ 

Monday, April 4, 2022

కొత్త జిల్లాలు 4/4/2022 న 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్

నూతన DEO  list
 

 

నూతన జిల్లాలు._కలక్టర్లు.


 రాష్ట్రంలో 26 జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

ప.గో. జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు

మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ నియామకం

విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌

Wednesday, March 23, 2022

 

Medical  Reimbursement ప్రతిపాదనలు Onlineలోఎలా ?



🌷రు 50000 కంటే పైన  Medical Reimbursement Claim Amount ఉన్నవారు  www.ysraarogyasri. ap.gov.in  ను access చేసుకొనాలి.

🌷కుడి ప్రక్కన గల User manuals లో   అడుగున
"online Medical Reimbursement user Manual " ను Click చేస్తే PDF లో online లో MR పంపు  విధము వివరముగా ఉన్నది☝️

🌷ఇదే website లో కుడి ప్రక్కన Sign in ద్వారా Employees/Pensioners/DDO లు Log in  అవ్వవచ్చును

🌷Employees Treasury id ద్వారా,pensioners pensioner id ద్వారా, DDOలు DDO code ద్వారా OTP తో Login అవ్వచ్చును.

🌷ఈ MR Number /claim Id తో ఇదే Site  లో MR proposal Status తెలుసు కొనవచ్చును.

🌷పళ్ళు, కళ్ళు, మోకాళ్ళు   వంటి 210 పైగా చికిత్స లకు Medical Reimbursement  వర్తించదు.

🌷తెలంగాణా ప్రభుత్వముచే గుర్తింపు పొందిన Hospitals లో చికిత్సకు కూడా  MR  వర్తించును.ఇతర రాష్ట్రాల కైతే AP Govt గుర్తింపుకావాలి.

🌷MR ప్రతిపాదనలతో ఏ ఏ Soft copies Attach చేయాలి.
👉Enjoyee /Pensioner   Login   అవ్వగానే Personal&Office data Default గా కనపడును. మనము Dependents లో Patient ను Select చేసుకోవాలి.Hospital State,Dist, Name ,Recognition,
Joining date, Discharge Dates ,IP/OP లాంటి.సమాచారమును.భర్తీ చేసి Save చేసుకోవాలి. వెంటనేAP  MR No generate అగును.

👉 ఆ తర్వాత ఈ క్రింది వాటి PDF లో 200KB లకు మించకుండా Scan చేసి Attach చేయాలి
1Patient photo,
2Appendix-II
3 Non Drawal
4 Dependent Certificate
5 Emergency  certificate
6 Essentiality certificate
7 Discharge Summary
8 Referal Hospital procs
9 DDO&Employee Declaration
10 Total IP Bills in single file
11 Consolidated Bill  in Single file
12 Medical Reports 13.Others it any  

🌷Attach ments upload చేసిన తర్వాత Submit చేయాలి

🌷ఆ తర్వాత DDO login లోకి వచ్చిన ఈ ప్రతిపాదనలను DDO లు Verify  చేసి Submit  చేయాలి

🌷AP MR No తో ఎప్పటి కప్పుడు Log in అవసరము లేకుండానే పై website లో మన MR Status తెలుసుకొనవచ్చును.

Friday, March 18, 2022


 cps రద్దు హామీ అమలు చేయాలని  UTF రాష్ట్ర శాఖ పిలుపు తో మండల కేంద్రాల వద్ద నిరసన 17/03/2022 న ,

20/03/2022 న జిల్లాకేంద్రాల వద్ద నిరసన
03/04/2022 న తిరుపతిలో సభ

10 th AND INTER EXAMS REVISED SHEDULS



 

Tuesday, March 8, 2022

Leave Benefits 11th PRC

G O No33Dt8/3/2022 FOR LEAVES 

AP ఉద్యోగులకు 11వ PRC 2022 ప్రకారం సమగ్ర సెలవు ప్రయోజనాలకు సంభందించి ఉత్తర్వులు G.O.Ms.No.33 Date: 08.03.2022 విడుదల.

✓ చైల్డ్ కేర్ లీవ్ 60 రోజుల నుంచి 180 రోజులకు పెంపు.

✓ చైల్డ్ కేర్ లీవ్ ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా వర్తింపు. 

చైల్డ్ కేర్ లీవ్ 180 రోజులు అప్లికేషన్

Friday, February 11, 2022

AAS SCALES RPS-2022

 

CATEGORY

ORIDINARY

SPL GRADE (6y)

SPP 1A&1B 12Y/18Y

SPP-II 24Y

SGT

32670-101970

34580-107210

44570-127480

54060-140540

SA

44570-127480

45830-130580

54060-140540

61960-151370

HM/MEO

54060-140640

57100-147760

61960-151370

70850-158880

JR.ASST

16400-49870

27500-87480

34580-107210

44570-127480

REC.ASS/LA

23120-74770

23780-76730

25220-80910

34580-107210

OFF.SUBORD

20000-61960

20600-63660

23120-74770

25220-80910

AAS SCALES RPS-2022 -

PREPARED BY D.PULLARAO

utfveeravasaram.blogspot.com

 

Wednesday, January 26, 2022

కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

 

కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

*క్రొత్త జిల్లాలు : AP*


1) *జిల్లా : శ్రీకాకుళం*


ముఖ్య పట్టణం: శ్రీకాకుళం


నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)

రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.

వైశాల్యం: 4,591 చ.కి.మీ

జనాభా: 21.91 లక్షలు

Sunday, January 23, 2022

కోవిడ్-19 (థర్డ్‌వేవ్) సమయంలో సెలవు యొక్క చికిత్స/క్రమబద్ధీకరణ - సంబంధించి**

 ఆర్థిక వ్యవహారాల శాఖలో కోవిడ్-19 కారణంగా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య గత వారాల్లో పెరుగుతోంది. థర్డ్‌వేవ్‌లో సెలవులను నిర్వహించడం/క్రమబద్ధీకరించడం కోసం DoPT నుండి స్పష్టమైన సూచనలు లేనట్లయితే, ఐసోలేషన్ పీరియడ్/హోమ్ క్వారంటైన్/లీవ్ మొదలైన విషయాలు ICMR జారీ చేసిన సూచనలకు అనుగుణంగా ఉండాలని నిర్ణయించబడింది.మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి OM తేదీ 05.01.2022 మరియు 22.12.2020న DEA ద్వారా జారీ చేయబడిన మునుపటి ఉత్తర్వులను క్రింది పద్ధతిలో అమలు చేస్తుంది.

3 rd వేవ్ ట్రీట్ మెంట్ కు సెలవులు మంజూరు  

Friday, January 7, 2022

1/7/2018 నాటి da 30.3925 %+ఫిట్మెంట్23% కలిపి RPS2021 ప్రకారం fixation తెలిపే పట్టిక

 

RPS 2021 FIXATION TABLE 

రిటైర్మెంట్ వయస్సు 60 సం నుండి 62 సంవత్సరాల కు పెంపు

కొత్త జీతాలు జనవరి 1 2022 నుండి
PRC 1 జులై 2018 నుండి అమలు

 మోనిటరీ బెనిఫిట్ 1 ఏప్రిల్ 2020 నుండి

Friday, December 24, 2021

NMMS  దరఖాస్తులను ఆన్లైన్ లో  27-12-2021 నుండి స్వీకరించబడును.

 ఆన్లైన్ లో దరఖాస్తులు చేయడానికి  చివరితేదీ 27-01-2022. 

పరీక్ష ఫీజు చెల్లించడానికి చెల్లించడానికి చివరి తేదీ 29-01-2022. 

👉nmms 2021 press note 👈

Monday, December 20, 2021

 

 d a g o 99 dt20.12.2021

da 38.776% table  

 

👉1/7/2019 నుండి 31/12/2021 వరకు 30 నెలల ఎరియర్ ను 3 వాయిదాలలో zppf కు జనవరి 2022 నుండి చెల్లిస్తారు .

👉cps వారికైతే  ఈ 30 నెలల ఎరియర్ లో 10% ను ప్రాన్ ఎకౌంట్ కు జమచేస్తారు.మిగిలీనా 90% అమౌంట్ ను

3 వాయిదాలలో cash గా జనవరి 2022 నుండి చెల్లిస్తారు .

👉జనవరి 2022 జీతం ఈ కొత్త da తో చేయబడుతుంది

Friday, December 17, 2021

పదవతరగతి పరీక్షలలో 7 పేపర్ల అమలుపై ఉత్తర్వులు 

01-01-2022 నుండి మెడికల్ రియంబార్స్ మెంట్ ను ehs నందు అప్లై చేసుకోవాలి  

ఫ్లాష్...పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రపోజల్స్ ని 01.01.22 నుంచి CSE లో కాకుండా EHS వెబ్సైట్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలని ఉతర్వులు Rc.No.ESE02-24021/11/2021-MDCL-CSE Dt: 16/12/2021

Thursday, December 2, 2021

APPSC - నవంబర్ 2021 సెషన్ డిపార్టుమెంటు టెస్ట్ నోటిఫికేషన్ సమాచారం :

☛ నోటిఫికేషన్ తేదీ :  30-11-2021

☛ అప్లికేషన్ ఆన్లైన్ తేదీ : 2-12-2021 - 22-12-2021

☛ అప్లికేషన్ ఫీజు :  - ₹ 500/- (పేపర్ కు )

☛ దరఖాస్తు విధానం : ఆన్లైన్

Tuesday, August 31, 2021

P M C ఎన్నికల సమాచారం

P M C ఎన్నికల  సమాచారం

 

s no date activity time
1 16/09/2021 ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ 10.00 am
2 16/09/2021 ప్రాథమిక/ ఉన్నత ప్రాథమిక తరగతులు/ ఉన్నత పాఠశాలల నోటీసు బోర్డులో పేరెంట్ కమిటీ సభ్యులు  ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను ప్రదర్శించడం 2.00 PM
3 20/09/2021 ఓటరు జాబితా పై  ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు లను స్వీకరించడం ,వాటిని పరిష్కరించడం 9.00am -1.00pm 
తల్లిదండ్రుల కమిటీలకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా తుది నిర్ధారణ మరియు ప్రాథమిక / ఉన్నత ప్రాథమిక పాఠశాలలు / ఉన్నత పాఠశాలల నోటీసు బోర్డులో దాని ప్రదర్శన 3.00pm -4.00pm
4 22/09/2021 మాతృ కమిటీ సభ్యుల ఎన్నిక తరగతికి వచ్చి 3 సభ్యులు  గతంలో ఎన్నుకున్న విద్ధంగా 7am-1.00p[m
ఎన్నికైన మాతృ కమిటీ సభ్యుల నుండి ఒకరిని ఛైర్మన్ గా మరొకరిని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం 1.30pm
చైర్మన్ & వైస్ చైర్మన్  మాతృ కమిటీ సభ్యుల  ప్రమాణ స్వీకారం మొదటి పేరెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం 2-00pm-3.30pm

 utf veeravasaram

Saturday, August 14, 2021

16/8/2021 నుంచి పాఠశాలలు తెరవడానికి మార్గదర్శికాలు

 విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సూచనలు మరియు మార్గదర్శకాల ప్రకారం మరియు ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వం ఈ క్రింది ప్రామాణిక కార్యాచరణకు అనుగుణంగా రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరానికి పాఠశాలలను తెరవాలని నిర్ణయించింది. విధానాలు (SOPS) మరియు సాధారణ సూచనలు. 2. 

అన్ని పాఠశాలలు w.e.f 16-8-2021 10% కంటే తక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాల్లో తెరవబడతాయి. గ్రామ/వార్డు సెక్రటేరియట్‌ను వారానికోసారి సానుకూలతను గుర్తించడానికి ఒక యూనిట్‌గా తీసుకోవచ్చు.

Wednesday, August 11, 2021

జాతీయ జెండా నియమాలు...!



🇮🇳2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి...

🇮🇳జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది...

🇮🇳Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుపెట్టి ఎగుర వేయవచ్చు...

♦జెండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య...



1.👉విధాన నిర్ణాయక సంస్థలు,(బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచ్ మొదలగు వారు)

Tuesday, August 3, 2021

 ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు 2021 ఫీజు చెల్లిచింన అందరిని పాస్ అయినట్లు ప్రకటిస్తూ, మార్క్స్, గ్రేడ్స్ ప్రకటించుటకు అనుసరించు పద్ధతులతో G.O.MS.No. 48 Dated: 03-08-2021 విడుదల.

G O MS NO 48 DT 3/8/2021 

ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు


అంత్యక్రియలకు సాయం

ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.20 వేలు అందిస్తారు. G.O.Ms.No.122, GA(SW) Department, Dt: 11.04.2016 ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు.
  మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్‌ 23న జీవో 153 జారీచేశారు.

  ఎన్‌క్యాష్‌మెంట్‌

రిటైర్మెంట్ పెన్షన్స్ ప్రపోజల్స్ పంపే అడ్రస్

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (A&E) AP కార్యాలయాన్ని HYD నుండి విజయవాడకు మార్చడం జరిగింది.

ఇక నుంచి అకౌంటెంట్ జనరల్ కు పంపవలసిన రిటైర్మెంట్ పెన్షన్స్ ఈ క్రింది అడ్రస్ కు పంపగలరు
-----------------------

ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం (అకౌంట్స్ & ఎంటైల్మెంట్స్)
స్టాలిన్ సెంట్రల్ మాల్
డోర్ నం 27-37-158
6 & 7 వ అంతస్తు
M.G.  రోడ్, గవర్నర్ పేట్
విజయవాడ- 520 002.

Saturday, July 31, 2021

ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల da 3.144%పెంచుతూ go 51dt 31/7/2021ని విడుదల చేశారు

 ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల da 3.144%పెంచుతూ go 51dt 31/7/2021ని విడుదల చేశారు.

1.ఈ పెరిగిన DA ను july 2021 నుంచి నగదుగా చెల్లిస్తారు
2.      01/01/2019 నుండి 30/06/2021వరకు అనగా 30 నెలల DA ఎరియర్ ను మూడు సమాన వాయిదాలలో

1.pf వారికి వారి pf ఖాతాకు జమ చేస్తారు జమ చేసే నెలలు

July, August, September 2021.

da table 33.536% 

utf veeravasaram team

UTF VEERAVASARAM  మండల కార్యదర్శి వర్గ సభ్యులు 2019

 

గౌరవాధ్యక్షులు  

 Ch కుమార్ బాబ్జీ  

 M P P S ,MUTHRASI GUDEM         9949151934
అధ్యక్షులు  

K నాగ మునేశ్వరరావు 

M P P S NADAPANA VARI PALEM 9491625436
సహాధ్యక్షులు 

M M Ch శ్రీనివాసరావు   

M P P S MAIN TOLERU 887939358
సహాధ్యక్షురాలు

G శ్రీలక్ష్మి

M P P S,UTTARAPALEM 8790252456
ప్రధాన కార్యదర్శి 

D.పుల్లారావు 

M P P S NO:2 RAYAKUDURU 9491720541
కోశాధికారి 

A జాన్సన్ 

Z P H S MATSYAPURI 9652690398
కార్యదర్శులు  B.అచ్చియ్య    M P P S UTTARAPALEM/TOLERU 9441448707
  A రవి కుమార్    M P P S, J.R.PETA 9494708170
  N నరసింహ రాజు  M P P S PADAMATI PALEM
9492242225
  M దుర్గారావు  M P P S CHINAPETA/VVRM 9492566512
  N భాను మహేష్  Z P H S DUSANAPUDI 9989482899
  G  V రమణ M P P S ,Ch GARUVU 9441752134
  A మాధవరావు M P U P S ,PANJA VEMAVARAM 8919220152
  M S సూర్యచంద్ర కుమార్ M P P S MENTEPUDI 9490928865
  P సత్యనారాయణ M P P S (A A) MATSYAPURI 7013065862
ఆడీట్ కన్వీనర్  L V V S శర్మ  M P P S K V STREET/RKD 9491721636
జిల్లా కౌన్సిలర్స్   K నాగ మునేశ్వరరావు  M P P S NADAPANA VARI PALEM 9491625436
  D.పుల్లారావు  M P P S NO:2 RAYAKUDURU 9491720541
  Ch కుమార్ బాబ్జీ   M P P S ,MUTHRASI GUDEM 9949151934
  P నరసింహరావు  Z P H S, KONITHIWADA 9866909357
  p సాయిబాబు   Z P H S VEERAVASARAM 9652801014
  B కృష్ణారావు  M P P S MAIN KONITHIWADA 9491173702
  P హరేకృష్ణ  Z P H S ANDALURU 8985497896
రాష్ట్ర కౌన్సిలర్ Ch కుమార్ బాబ్జీ   M P P S ,MUTHRASI GUDEM 9949151934 
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు    G V V రామానుజారావు    9490831997

 

APTET OCTOBER 2025

  AP TET OCTOBER 2025 NOTIFICATION   PRESS NOTE 2025   టెట్ షెడ్యూల్: టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025 పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2...